30.5 C
India
Friday, May 3, 2024
More

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Date:

    Flying Kisses on the Road
    Flying Kisses on the Road
    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ యువతి రెచ్చిపోయింది.  యువ కుడు బైక్ నడుపుతుండగా వెనకాల రివర్స్ లో కూర్చొని ఓ యువతి స్టoట్స్ చేసింది. అటుగా వెళుతున్న ప్రయాణికులకు చెయ్యి ఊపుతూ  ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. కలికాలం అంటూ వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈమె చేష్టలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
     వైరల్ అవ్వడం కోసమే ఇలాంటి పిచ్చి పని చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం లో ట్రెండిం గ్ అవడం కోసం ఇలాంటి వీడియోలు ఆడ, మగ అన్న తేడా లేకుండా వీడియోలు చేస్తున్నారు.  వింతగా ఏం చేసినా యూట్యూబ్  ఫేస్ బుక్ ల్లో మంచి వీవర్షిప్స్ వస్తుండడంతో ఇలా నడిరోడ్డుపై వింత వింత చేష్టలు చేస్తూ ఆ వీడియోని రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా రు.
    గతంలో కొంతమంది అమ్మాయిలు మెట్రో రైల్వే స్టేషన్లో డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా ఇదేవిధంగా ట్రెండింగ్ అయ్యాయి. సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవ్వ డం కోసం ఇలాంటి వీడియోలు తీసుకో వడం పరిపాటిగా మారింది. వింత చేష్టలు చేస్తూ ఇలా  పబ్లిక్ ను ఇబ్బంది పెట్టే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Viral News : నామినేషన్ వేసేందుకు వచ్చిన ‘విడదల రజిని’ కిడ్నాప్..?

    Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన...