31.3 C
India
Wednesday, April 24, 2024
More

  Priyamani : 40 లోకి వస్తున్నా.. గ్లామర్ డోస్ తగ్గించని ప్రియమణి.. చీరకట్టి జాకెట్ మరిచిన ముద్దుగుమ్మ..

  Date:

  Priyamani
  Priyamani

  Priyamani : టాలీవుడ్ లో కొంత కాలం హవా కొనసాగించిన నటి ప్రియమణి. తక్కువ సినిమాలతోనే స్టార్ డంను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వెళ్లింది. సౌత్ లో చాలా కాలం గుర్తింపు సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు నార్త్ లో కూడా సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

  ఆ సినిమాతోనే ఎంట్రీ..
  మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ. ‘ఎవరే అతగాడు’తో తెరంగేట్రం చేసింది. ‘పెళ్లైన కొత్తలో’తో గుర్తింపును దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి అమ్మడు వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది.
  ఎన్నో భాషలు.. మరెన్నో అవార్డులు..
  తెలుగులోనే పరిచయమైన ప్రియమణి.. తమిళం, కన్నడ, మలయాళంలో వరుస సినిమాలు చేసింది. దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లో హవా చూపించింది. తమిళంలో ‘పరుత్తివీరన్’ సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును అందుకుంది. దీంతో ప్రియమణి క్రేజ్ దేశ వ్యాప్తంగా మారిపోయింది.

  నేషనల్ రేంజ్ హీరోయిన్
  దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి సత్తా చాటిన ప్రియమణి.. రీసెంట్ గా బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. ఇటీవల ‘ఆర్టికల్ 370’ అనే వంద కోట్లు సినిమాలో నటించింది. వీటితో పాటు వెబ్ సిరీస్ లలోనూ కనిపించింది. ‘భామా కలాపం 1, 2’లో నటించింది. ఇలా అన్నింట్లోనూ సక్సెస్‌ఫుల్‌ అయ్యింది.
  తెలుగులో ఆమెకు అవకాశాలు లేదు. ఇప్పటికీ తెలుగుకు సంబంధించి ఆమె చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేవు. కానీ హిందీలో ‘మైదాన్’లో భాగమైంది. ఇది త్వరలోనే విడుదల కాబోతోంది. వీటితో పాటు తమిళంలో ‘క్వటేషన్ గ్యాంగ్’, కన్నడలో ‘ఖైమారా’ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

  ఇందులో భాగంగా కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో మూవీ అప్‌డేట్లను వెల్లడిస్తోంది. ఫొటోలు, వీడియోలను కూడా దీని ద్వారానే షేర్ చేస్తూ మజా పంచుతోంది.
  జాకెట్ లేకుండా ట్రీట్
  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి.. తాజాగా తన ఇన్‌ స్టా ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో జాకెట్ లేకుండా చీర కట్టుకొని కనిపిస్తూ షాక్ ఇచ్చింది. ఈ పిక్స్ కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో ప్రియమణి ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ అవుతున్నాయి.

  Share post:

  More like this
  Related

  Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

  Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

  Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

  Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

  CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

  CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

  Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

  Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Bollywood Stars : అక్కడ తీసే ఫొటోలకు బాలీవుడ్ స్టార్స్ డబ్బులు చెల్లిస్తున్నారు..!! ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

  Bollywood Stars : టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియమణి....

  Romance with Bunny : బన్నీతో రొమాన్స్ చేస్తే తప్పేముంది.. సీనియర్ హీరోయిన్ హాట్ కామెంట్స్..

  Romance with Bunny : ప్రియమణి గురించి పరిచయం అవసరం లేదేమో....

  Priyamani : ’చిరుతో రొమాన్స్ చేయాలని ఉంది‘

  Priyamani wants to romance with Chiru : మెగాస్టార్ చిరంజీవికి...

  నాగచైతన్య కస్టడీ టీజర్ అదిరింది

    అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో...