29.5 C
India
Sunday, May 19, 2024
More

    Balakrishna : కడలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య.. ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్!

    Date:

    Balakrishna
    Balakrishna

    Balakrishna : నందమూరి బాలకృష్ణ త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని నిన్నటి నుండి ఒక వార్త వైరల్ అవుతుంది.. అక్కడి స్టార్ హీరోతో ఈయన మల్టీస్టారర్ చేయబోతున్నాడు అంటూ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.. మరి అసలు విషయం లోకి వెళ్తే..

    ఈ మధ్య బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.. రెండు సూపర్ హిట్స్ పడడంతో నెక్స్ట్ ఈయన చేయబోయే సినిమాలపై భారీ హైప్ పెరిగింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

    షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో బిజీగా ఉండగానే బాలయ్య కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

    అతడి త్వరలో బాలయ్య కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నారట.. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుండగా శివరాజ్ తో కలిసి ఫస్ట్ పార్ట్ లో బాలయ్య, సెకండ్ పార్ట్ లో రజినీకాంత్ నటించనున్నారని అక్కడి మీడియా చెబుతుంది. హర్ష డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలను భారీ స్థాయిలో స్టార్ నిర్మాణ సంస్థతో కలిసి శివరాజ్ కుమార్ తన సొంత సంస్థపై నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Unstoppable 3 : దసరా పండుగకు అన్ స్టాపబుల్ 3.. గెస్టులుగా చిరు, రామ్ చరణ్, కేటీఆర్..?

    Unstoppable 3 : అన్ స్టాపబుల్ షో గురించి తెలియని వారు లేరు.....

    Telangana TDP : తెలంగాణ లో టీడీపీ ఒంటరిపోరా..?పొత్తుతోనేనా?

    Telangana TDP : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన టీడీపీ...

    ‘Skanda’ trailer : ‘స్కంద’ ట్రైలర్ ఈవెంట్ లో బాలయ్య.. రామ్ పై పంచుల మీద పంచులు..

    'Skanda' trailer : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    Bhagwant Kesari : కుర్ర హీరోలకు సవాల్.. పాన్ ఇండియా రేస్ లో బాలయ్య.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్!

    Bhagwant Kesari నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస...