41.3 C
India
Saturday, May 4, 2024
More

    Unstoppable 3 : దసరా పండుగకు అన్ స్టాపబుల్ 3.. గెస్టులుగా చిరు, రామ్ చరణ్, కేటీఆర్..?

    Date:

    Chiru, Ram Charan, KTR as guests for Unstoppable 3
    Chiru, Ram Charan , KTR as guests for Unstoppable 3

    Unstoppable 3 :

    అన్ స్టాపబుల్ షో గురించి తెలియని వారు లేరు.. ఈ షో ప్రతీ తెలుగు వారికీ పరిచయమే.. నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ గా ఈ షోను స్టార్ట్ చేసారు.. షో స్టార్ట్ చేసే ముందు ఆహా వారి రిస్క్ చేస్తున్నారేమో అని చాలా మంది కామెంట్స్ చేసారు. ఎందుకంటే బాలయ్య హోస్టింగ్ మునుపెన్నడూ చూడక పోవడంతో ప్రేక్షకులు ఎలా ఉంటుందా అనే డైలమాలో ఉన్నారు.
    కానీ వన్స్ ఈ షో మొదటి ఎపిసోడ్ బయటకు వచ్చాక అప్పుడు అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ హోస్టింగ్ చూసి మెస్మరైజ్ అయ్యారు. ఈయన ఈ షో తోనే చాలా వరకు తనపై ఉన్న నెగిటివిటీని సైతం పోగొట్టుకున్నారు.  ఇక సీజన్ 1 గ్రాండ్ లెవల్లో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. టాక్ షోలలోనే నెంబర్ వన్ గా నిలిచింది. దీంతో దీనికి నెక్స్ట్ సీజన్ కూడా చేసారు.
    అన్ స్టాపబుల్ 2 స్టార్ట్ అయ్యి ఇది కూడా బాగానే హిట్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ చేసేందుకు అల్లు అరవింద్ కసరత్తులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. తొలి రెండు సీజన్స్ ను మించేలా మూడవ సీజన్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్.. ఇప్పటికే బాలయ్య సీజన్ 3 కోసం సైన్ చేయడం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడం కూడా జరిగినట్టు తెలుస్తుంది.
    ఇక విజయదశమి కానుకగా తొలి ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది.. అధికారిక అప్డేట్ లేకపోయినా ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. అంతేకాదు మొదటి ఎపిసోడ్ కు భగవంత్ కేసరి టీమ్ పాల్గొన బోతున్నట్టు టాక్.. ఇక ఎన్నాళ్ళ నుండో వినిపిస్తున్న పేరు మెగాస్టార్.. మరి ఈసారి సీజన్ లో చిరంజీవిని అతిథిగా తీసుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈసారి రామ్ చరణ్, కేటీఆర్ లాంటి ప్రముఖులు హాజరవ్వబోతున్నారని సమాచారం..

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    KTR : బీజేపీలోకి రేవంత్ రెడ్డి: కేటీఆర్

    KTR Vs Revanth : ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై...