36.7 C
India
Thursday, May 16, 2024
More

    Aa Naluguru : ‘ఆ నలుగురు’లో హీరో పాత్ర వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది!

    Date:

    Aa Naluguru
    Aa Naluguru

    Aa Naluguru : మానవత్వం, జీవిత పరమార్థం గురించి వచ్చిన సినిమాల్లో ‘ఆ నలుగురు’ అగ్రస్థానంలో ఉంటుంది. ఇలాంటి సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదని డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెనకుకు పోతారు. కానీ ఈ సినిమా చూపించిన విలువలను మనస్సున్న మనిషి ఎన్నటికీ మరిచిపోలేడు. తనకు ఉన్నంతలో.. తనకు తోచిన విధంగా పొరుగువారికి సాయం చేయాలనే భావనతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతీ మనసునూ హత్తుకుంటుంది.

    దర్శకుడు చంద్ర సిద్దార్థ్ , హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆ నలుగురు’. ఈ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసల జల్లు  కురిపించారు. ఎలాంటి అంచానాలు లేకుండా కేవలం విలువలను పణంగా పెట్టి తీసిన ఈ మూవీ కూడా భారీ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నిజజీవితం లో తరచూ చూసే పాత్రలే ఈ సినిమాలో వెండితెర మీద కనిపిస్తాయి. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజేంద్రప్రసాద్ మొదటి సారిగా ‘ఆ నలుగురు’లో ఎమెషనల్ హీరోగా కనిపించారు. ముఖ్యంగా చివరి సీన్స్ అంటే కోట శ్రీనివాస్ రావు డైలాగ్స్ ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు. మానవత్వపు విలువలతో కూడిన ఈ సినిమా చిరకాలం గుర్తిండిపోతుంది.

    ఈ సినిమా కథ నటకిరీటి వద్దకు వెళ్లే ముందు చాలా మంది హీరోల చుట్టూ తిరిగి వచ్చిందట. మొదట సూపర్ స్టార్ కృష్ణతో చేద్దాం అనుకున్నారట, ఈ విషయమై ఆయనని సంప్రదించగా, ఫుల్ లెంగ్త్ రోల్స్ ని చేసేంత శక్తి లేదని సున్నితంగా తిరస్కరించాడట. ఆ తర్వాత విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ను యూనిట్ సంప్రదించిందట. అయితే ఆయనకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో వదులుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని మంచి క్లాసిక్ మూవీ తెలుగు సినీ పరిశ్రమకు అందించారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajendra Prasad : టీడీపీ కి బిగ్ షాక్.?.రాజీనామా చేసే ఆలోచనలో రాజేంద్ర ప్రసాద్..?

    Rajendra Prasad : గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్...

    మరోసారి నిరాశ పరిచిన ఎస్వీ కృష్ణారెడ్డి

      ఎస్వీ కృష్ణారెడ్డి ...... ఒకప్పుడు సిల్వర్ జూబ్లీ లు , గోల్డెన్...

    USA సంచలన మహిళ నిక్కీ హేలీ ని కలిసిన టీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్

    USA పర్యటనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్....