32.2 C
India
Friday, May 17, 2024
More

    మెగా కుటుంబం షరతులను లావణ్య అంగీకరించిందా?

    Date:

     

     

    Mega Family
    Mega Family

    మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిఫాఠి నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. వీరి ప్రేమ ఏడేళ్లుగా కొనసాగుతోంది. మిస్టర్ సినిమాతోనే వీరిలో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ఆనాడే అల్లు అరవింద్ లావణ్య తెలుగు బాగా నేర్చుకుందని ఆమె ఇక్కడి వాడినే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పడం గమనార్హం. ఈనేపథ్యంలో వీరి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబసభ్యుల సమక్షంలోనే వారి నిశ్చితార్థం జరగడం విశేషం.

    మెగా కుటుంబం లావణ్యకు కొన్ని షరతులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి తరువాత సినిమాల్లో నటించడం మానేయాలని చెప్పారట. పెళ్లికి ముందే ఒప్పుకున్న మూడు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మాత్రం అంగీకరించారట. లావణ్య కూడా వరుణ్ కు ఓ కండిషన్ పెట్టిందట. క్లాసికల్ డాన్సంటే తనకిష్టమని ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పొద్దని సూచిందట.

    ఇంకా సినిమా ప్రొడక్షన్ లో తాను కూడా కొనసాగుతానని స్పష్టం చేసిందట. లావణ్య పెట్టిన షరతులు వట్టివేనని తేల్చుతున్నారు. గతంలో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత లు  కూడా ఇలాంటి షరతులు పెట్టుకున్నా చివరకు విడిపోయారు. లావణ్య కూడా సమంత దారిలోనే నడుస్తుందా అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా వరుణ్, లావణ్యల బంధం పది కాలాల పాటు సాగాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

    సమంత, నయనతార, కాజల్ వంటి వారు పెళ్లి చేసుకున్నా తరువాత నటన వైపు దృష్టి సారించారు. అలాగే లావణ్య కూడా నటన కొనసాగిస్తుందా? లేక వారి కంట్రోల్ లోనే ఉంటుందో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంతో లావణ్య ఎంతవరకు సఖ్యతగా ఉంటుందో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Nagababu Latest Post : ఒక్క పోస్ట్ తో నోరు మూయించిన నాగబాబు.. ఇప్పుడేం పీక్కుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

    Nagababu Latest Post : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నంత...

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...