30.9 C
India
Saturday, May 4, 2024
More

    Varun Lavanya Beautiful Journey : ముగిసిన పెళ్లి ఘట్టం.. ఒక్కటైన వరుణ్ – లావణ్య.. ప్రేమ నుండి పెళ్లి వరకు బ్యూటిఫుల్ జర్నీ!

    Date:

    Varun Lavanya Beautiful Journey
    Varun Lavanya Beautiful Journey

    Varun Lavanya Beautiful Journey : మెగా కుటుంబంలో యంగ్ జనరేషన్ లో ఆరు అడుగుల అందగాడు ఎవరు అంటే ఇట్టే చెప్పేస్తారు.. వరుణ్ తేజ్ కొణిదెల అని.. మరి వరుణ్ తేజ్ కొణిదెల బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రేమలో పడిపోయి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరి ప్రేమ ప్రయాణం పెళ్లిగా మారిన తరుణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం..

    2017లో మిస్టర్ సినిమాతో వరుణ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ గా మారిన ఈ జంట మొదటి ప్రేమ అడుగులు ఇటలీలోనే పడిందని అందుకే పెళ్లి అక్కడే చేసుకున్నారు. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయిన ఆ తర్వాత చేసిన అంతరిక్షం బాగానే హిట్ అయ్యింది.

    ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే ఫ్రెండ్స్ నుండి ప్రేమికులుగా మారిపోయారు. లావణ్య ప్రేమలో పడిన వరుణ్ ఆమె బర్త్ డే రోజు ప్రపోజ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. లావణ్య కూడా ఒప్పుకోవడంతో ఐదేళ్లు కలిసి వీరు సీక్రెట్ గా ప్రేమించుకుని ఈ ఏడాది వీరి రిలేషన్ ను బయట పెట్టారు.

    మొత్తానికి ఇలా ఈ జంట తమ ప్రేమను సక్సెస్ ఫుల్ గా పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బుధవారం రాత్రి 7 గంటల 18 నిముషాలకు ఇటలీ లోని టస్కానీలో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది.. వరుణ్, లావణ్య పెళ్లి తర్వాత అందరి ఆశీర్వాదం తీసుకుంటున్న పిక్ నాగబాబు షేర్ చేసి అందరు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఇక పెళ్లి వేడుక నవంబర్ 1న ముగియడంతో నెక్స్ట్ నవంబర్ 5న ఇక్కడ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Nagababu Latest Post : ఒక్క పోస్ట్ తో నోరు మూయించిన నాగబాబు.. ఇప్పుడేం పీక్కుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

    Nagababu Latest Post : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నంత...

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా...