41.2 C
India
Sunday, May 5, 2024
More

    Nagababu Latest Post : ఒక్క పోస్ట్ తో నోరు మూయించిన నాగబాబు.. ఇప్పుడేం పీక్కుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

    Date:

    Nagababu Latest Post
    Nagababu Latest Post

    Nagababu Latest Post : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరో సినీ యాక్టర్ ఫ్యామిలీకి లేదు. ఫ్యాన్స్ ఇంత స్థాయిలో ఉన్నా.. నెగెటివ్ ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. దీంతో మెగా ఫ్యామిలీపై రూమర్స్ చాలా వేగంగా స్ర్పెడ్ అవుతున్నాయి. దీంతో ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటేనే పట్టలేనంత అభిమానంతో చేతులెత్తి దండం పెట్టేవారు. అంతలా గౌరవం సంపాదించుకున్నారు మెగా బ్రదర్స్.

    కానీ కొన్నాళ్లుగా (దాదాపు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి) మెగా ఫ్యామిలీపై హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కనిపిస్తుంది. ఇందులో మరీ దారుణం ఏంటంటే అందులో ఆడవారా? మగవారా? అనేది చూడడం లేదు. ఇటీవల నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోవడంతో ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

    ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల మెగా బ్రదర్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిలో కనిపించారు. అన్న చిరంజీవి, తమ్ముడు నాగబాబు, మరో తమ్ముడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఫొటో దిగారు. ఆ పిక్ లను ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు నాగబాబు. దీంతో పాటు ఆయన కొన్ని విషయాలను కూడా రాసుకున్నాడు.

    ‘మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా.. అన్నదమ్ముల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. మేము చేస్తున్న పనులు జ్ఞాపకాలు మాత్రమే కాదు.. మా మధ్య ఏర్పడే విభేదాల కంటే.. మా బంధం ఎంతో ముఖ్యమైనది.. మా రిలేషన్ షిప్ లో ఎన్నో మంచి క్షణాలున్నాయి. మా మధ్య బంధం బలమైనది, ఎన్నటికీ విడదీయలేనిది’ అంటూ ఎమోషనల్ గా రాసుకున్నారు. గుడ్ సార్.. మీ బంధం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మీ ముగ్గురు కలిసి ఉన్నంత వరకు మీ ఫ్యామిలీని ఎవ్వడూ ఏం పీకడు అంటూ కొందరు బోల్డ్ గా కూడా కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Varun Tej weds Lavanya: వైట్ కారులో వరుణ్ లో తేజ్.. వీడియో వైరల్

    Varun Tej weds Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి...