39.8 C
India
Friday, May 3, 2024
More

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Date:

    Varun Lavanya Reception
    Varun Lavanya Reception
    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ఇంటి వాడు అయ్యాడు. ఆరేళ్ళ తమ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మూడుముళ్లతో ఒక్కటయ్యిన ఈ జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వీరి పెళ్లి వేడుక విదేశాల్లో జరగడంతో రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో జరిగింది.
    ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. ఈ వేడుక నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, అతిథులు విచ్చేస్తున్నారు. నాగబాబు దగ్గరుండి అతిథులను రిసీవ్ చేసుకున్నారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుగుతుంది.
    రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేయగా డెకరేషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది.. ఈ వేడుకకు నాగబాబు కుటుంబీకులతో పాటు బంధువులు హాజరయ్యారు.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.
    డైరెక్టర్లు, కమెడియన్లు, ఇతర టెక్నీషన్లు హాజరయ్యారు.. నటి ప్రగతి, అలీ కుటుంబం తో కలిసి హాజరయ్యారు. అలాగే సునీల్, శేఖర్ కమ్ముల, వసిష్ఠ, డివోపీ చోటాకే నాయుడు, అల్లు అరవింద్ ఫ్యామిలీ రిసెప్షన్ కు హాజరయ్యారు. నాగ చైతన్య, జయసుధ, యాంకర్ సుమ ఆమె కొడుకు, సుబ్బరాజు ఈ రిసెప్షన్ వేడుకలో మెరిశారు.
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న గ్రాండ్ గా ఇటలీ లోని టస్కానీలో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితులు, మెగా, అల్లు కుటుంబం మాత్రమే హాజరవ్వగా వరుణ్ లావణ్య మెడలో మూడుముళ్లు వేసి తన జీవిత భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇక రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Pic Viral : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్

    Varun Lavanya Pic Viral : మెగా కుటుంబంలో మరో పెళ్లి...

    Do you know Varun’s dowry? : వరుణ్ వరకట్నం ఎంతో తెలుసా..?

    Do you know Varun's dowry? : మెగా ప్రిన్స్, నాగబాబు...

    Varun Tej Wedding Costs : వరుణ్‌ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా.. అన్ని కోట్లా..?

    Varun Tej Wedding Costs : వరున్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య...