37.8 C
India
Friday, May 3, 2024
More

    Varun Lavanya Pic Viral : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్

    Date:

    Varun Lavanya Viral Pic
    Varun Lavanya Viral Pic
    Varun Lavanya Pic Viral : మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుక ఘనంగా ముగిసింది.. ఈ వేడుక కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా ఎదురు చూసారు.. ఆరేళ్ళ తమ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మూడుముళ్లతో ఒక్కటయ్యిన ఈ జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు.
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం బుధవారం రాత్రి 7 గంటల 18 నిముషాలకు ఇటలీ లోని టస్కానీలో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితులు, మెగా, అల్లు కుటుంబం మాత్రమే హాజరవ్వగా వరుణ్ లావణ్య మెడలో మూడుముళ్లు వేసి తన జీవిత భాగస్వామిగా మార్చుకున్నాడు.
    ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ప్రతీ వేడుక నుండి ఒక్క ఫోటో అయినా నెట్టింట వైరల్ అవ్వడంతో గత మూడు నాలుగు రోజుల నుండి ఈ జంట ట్రెండింగ్ లో నిలిచారు. మరి తాజాగా పెళ్ళికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్ ఒకటి వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంటుంది.
    తాళికట్టు వేళ వరుణ్ కాళ్ళు మొక్కుతూ లావణ్య కనిపించింది. ఈ పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. వరుణ్ తాళి కడుతుండగా లావణ్య వరుణ్ కాళ్ళను మొక్కుతూ కనిపించింది.. ఈ పిక్ ఎంతో ఆకట్టు కుంటుంది.. ఇక ఈ జంట కలకాలం సంతోషంగా జీవించాలని అందరు కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలా మెగా, అల్లు కుటుంబానికి చెందిన ప్రతీ ఒక్కరు షూటింగులకు బ్రేక్ ఇచ్చి మరీ పెళ్ళిలో పాల్గొన్నారు. అలాగే నితిన్ ఫ్యామిలీ, నీరజ కోన వంటి వారు కూడా భాగం అయ్యారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుక నవంబర్ 1న ముగియడంతో నెక్స్ట్ నవంబర్ 5న ఇక్కడ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి రాబోతుంది.

    Share post:

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా...

    Do you know Varun’s dowry? : వరుణ్ వరకట్నం ఎంతో తెలుసా..?

    Do you know Varun's dowry? : మెగా ప్రిన్స్, నాగబాబు...

    Varun Tej Wedding Costs : వరుణ్‌ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా.. అన్ని కోట్లా..?

    Varun Tej Wedding Costs : వరున్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య...