29.2 C
India
Saturday, May 4, 2024
More

    Varun Tej Wedding Costs : వరుణ్‌ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా.. అన్ని కోట్లా..?

    Date:

    Varun Tej Wedding Costs?
    Varun Tej Wedding Costs?

    Varun Tej Wedding Costs : వరున్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేశాడు. మొన్న నవంబర్  1వ తేదీన ఆయన పెళ్లి పీటలు ఎక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటలీలోని టస్కనీలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్లింది.

    అయితే ఈ పెళ్లి వేడుకకోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకోసం లావణ్య ధరించిన చీర ఖరీదు రూ.10లక్షలుగా ఉందని సమాచారం. ఈ పెండ్లి కోసం నాగబాబు ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.   కొడుకు పెళ్లి కోసం భారీగా ఖర్చ పెట్టారని తెలుస్తోంది. ఈ వేడుక కోసం ఇటలీలోని ఎంతో ఖరీదైన ప్రాచీన బిల్డింగ్ లో చేశారు.

    ఈ పెండ్లి వేడుకకోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక ఈ పెళ్లి వేడుక కోసం, వరుణ్ తేజ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వాణిని వేసుకున్నాడు. అటు లావణ్య కూడా అంతే. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాంచీపురం చీరను ధరించింది. అశ్విన్ మావ్లే, హసన్ ఖాన్ ఈ జంటకు స్టైలింగ్ చేసారు. ఈ బట్టల్లో వీరిద్దరూ తెలుగు తనం ఉట్టిపడేవిధంగా కనిపించారు.

    అయితే ఈ వేడుకలో అతికొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. ఇటు మెగా ఫ్యామిలీ అటు లావణ్య ఫ్యామిలీ మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది.  ఇక నేడు లేదా రేపు ఇరు ఫ్యామిలీలు ఇటలీ నుంచి ఇండియాకు బయలు దేరి రాబోతున్నాయి. నవంబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా...

    Varun Lavanya Pic Viral : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్

    Varun Lavanya Pic Viral : మెగా కుటుంబంలో మరో పెళ్లి...

    Do you know Varun’s dowry? : వరుణ్ వరకట్నం ఎంతో తెలుసా..?

    Do you know Varun's dowry? : మెగా ప్రిన్స్, నాగబాబు...