34.7 C
India
Friday, May 17, 2024
More

    Mega Star ChiranJeevi : ఈ సంక్రాంతికి కూడా మెగాస్టార్ సినిమా ఉంటుందా?

    Date:

    Megastar ChiranJeevi  Latest Movie
    Megastar ChiranJeevi Latest Movie

    Mega Star ChiranJeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా దూకుడు పెంచారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయంతో జోరు పెంచారు. ఇప్పటికే భోళా శంకర్ నిర్మాణంలో ఉండగా కల్యాణ్ క‌ష్ణ తో ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారు. దీంతో మెగాస్టార్ సినిమాల నిర్మాణంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సినిమాలను ఎంచుకుంటున్నారు.

    బంగార్రాజు దర్శకుడు కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ మెగాస్టార్ కు నచ్చడంతో సినిమా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాను మెగాస్టార్ కుమార్తె సుస్మిత నిర్మిస్తుందని టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరంజీవి ఈ సంక్రాంతికి కూడా బంపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

    వాల్తేరు వీరయ్యతో ధమాకా సాధించిన చిరు మరోమారు హిట్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. పెద్ద దర్శకులతో కాకుండా చిన్న వారితోనే సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఫలితం సున్నాగా రావడంతో ఇక అగ్రదర్శకుల వైపు చూడటం లేదు.

    మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే క్రేజీ అలాంటిదే మరి. అందుకే ఆయన చిత్రాలు మంచి హిట్లు సాధించాలని కోరుకుంటారు. దాని కోసమే వినూత్న రీతిలో కథలు సమకూర్చుకుంటున్నారు. చిన్న దర్శకులైనా పవర్ ఫుల్ కథలతో వస్తే అవకాశం ఇస్తానని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కల్యాణ్ కృష్ణతో చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...