32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Date:

    Mrugaraju
    Mrugaraju

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. వైవిధ్యమైన చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చేయని పాత్రలేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ సమయంలో విలన్ పాత్రలను కూడా చేశాడు. తర్వాత హీరో.. ఇప్పుడు టాలీవుడ్ పెద్దన్న.. భారత సినిమాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు.

    మెగాస్టార్ తన కెరీర్ లో హిట్లనే కాదు.. ఫ్లాప్ లను కూడా చూశారు. అందులో ఒకటి ‘మృగరాజు’. భారీ అంచనాల మధ్య డిఫరెంట్ కథతో వచ్చిన సినిమా ఇది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇది విఫలమైంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, అభిమానులను నిరాశపరిచింది. మృగరాజు హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ముందు మరో హీరోను అనుకున్నారట.

    మృగరాజులో చిరంజీవితో సిమ్రాన్ జతకట్టింది. సింహం, బ్రిడ్జి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాలీవుడ్ లో ఒక సినిమాకు రీమేక్ గా దీన్ని చిత్రీకరించారట దర్శకుడు ఈ మూవీ కోసం మరో స్టార్ హీరోను అనుకున్నారట. ఆయన ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. ఈ సినిమా మోహన్ లాల్ తో చేద్దామని అనుకున్నారట. కానీ చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఆయననే కన్ఫమ్ చేశారట.

    2001లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మృగరాజు. సిమ్రాన్ తో పాటు సంఘవి, నాగబాబు కూడా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు. దీన్నే ‘వెట్టక్కారన్’ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయగా.. హిందీ వెర్షన్‌కు ‘రక్షక్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను దేవీ పుత్రుడు, నరసింహ నాయుడుతో పాటు ఒకే రోజు విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...

    Megastar Chirajeevi : ‘మెగా’స్టార్ వాడుతున్న వాచ్ రేటు ఎంతో తెలుసా?

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అందించిన కేంద్రం...