30.2 C
India
Wednesday, May 1, 2024
More

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Date:

    Maharshi Radhava
    Actor Maharshi Radhava donated blood 100 times

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ వంద సార్లు రక్తదానం చేశారు.  ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి, మహర్షిని కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నా బ్లడ్ బ్యంకులో మహర్షి 100వ సారి రక్తదానం చేశారు.

    నాపై అభిమానంతో 1998 అక్టోబర్ 2న బ్లడ్ బ్యాంకు మొదలుపెట్టినప్పుడు మురళీమోహన్ రక్తదానం చేసిన తొలి వ్యక్తి అయితే, రెండవ వ్యక్తి మహర్షి రాఘవ. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రక్తదానం చేసిన ఆయన ఎందరికో ఆదర్శం’ అని ప్రశంసించారు.

    గత 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తాన్ని ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బ్లడ్ బ్యాంకు వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయన అభిమానులు అండగా నిలుస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related