28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Ananth Prabhu : శ్రీకాంత్, తరుణ్ అవమానించారు.. నోరుమూసుకుని ఉండమన్నారు.. అనంత్ ప్రభు

    Date:

    Ananth Prabhu
    Ananth Prabhu

    Ananth Prabhu : అనంత్ ప్రభు తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే.. ఈయన టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. ఎక్కువుగా అనంత్ ప్రభు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కనిపిస్తాడు.. ఈ నటుడు చిరునవ్వుతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మెప్పించాడు.

    అనంత్ ప్రభు తనకు త్రివిక్రమ్, వేణు, సునీల్, శ్రీకాంత్, తరుణ్ వంటి మంచి మంచి స్నేహితులు ఉన్నప్పటికీ అవకాశాల కోసం ఎవ్వరిని అడగలేదని.. తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు శ్రీకాంత్, తరుణ్ ఇద్దరు తనకు మంచి స్నేహితులు అని వారు తనకు సలహాలు కూడా ఇస్తారని తెలిపారు.

    హీరో శ్రీకాంత్ ను ఒకరోజు ఇండికా కారు అమ్మేసి కొత్త కారు కొనాలని అనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీకాంత్ మైలేజ్ బాగుందా, కారులో ఏసీ పని చేస్తుందా అని అడిగి అవి ఉంటే కొత్త కారు ఎందుకు ఆ డబ్బులను వేరే దేనికైనా వాడు అంటూ సలహా ఇచ్చాడట. ఇక తరుణ్ ఫిలిం ఛాంబర్ వారు క్లబ్ కార్డు ఇస్తున్నారు 3 లక్షలే కదా తీసుకుంటా అంటే ఆ తీసుకో ఎప్పుడు ఆడుతూ, తింటూ ఇక్కడే కూర్చో అని వెటకారం ఆడాడు..

    నోరు మూసుకుని ఆ డబ్బులను దేనికైనా వాడు అవసరమైతే నా క్లబ్ కార్డు ఇస్తా వాడుకో అనవసరంగా డబ్బులను వేస్ట్ చేయకు అని అన్నాడు.. అలా వీరిద్దరూ నాకు మంచి స్నేహితులు అని అయినా కూడా నేను లిమిట్ దాటి ఎప్పుడు వెళ్ళను.. అవకాశాల కోసమో లేదంటే మరేదైనా కూడా నేను అడగను అంటూ తెలిపాడు..

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    Tarun : మెగా అల్లుడిగా తరుణ్! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

    Tarun మెగా కుటుంబం నుంచి ఏ చిన్న విషయం లీక్ అయినా...

    Tarun : ఆ సమయంలో తరుణ్ ను చూసి ఏడుపు వచ్చింది.. రోజా రమణి కామెంట్స్ వైరల్!

    Tarun : తరుణ్.. ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.. టాలీవుడ్...

    చరణ్ బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన అల్లు అర్జున్

    మార్చి 27 న మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కావడంతో...