29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Tarun : మెగా అల్లుడిగా తరుణ్! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

    Date:

    Tarun
    Tarun

    Tarun మెగా కుటుంబం నుంచి ఏ చిన్న విషయం లీక్ అయినా అది టాలీవుడ్ అంతా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మెగాకు టాలీవుడ్ లో అంత క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల ముందు ఒక విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. హీరో తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడంటూ న్యూస్ స్ర్పెడ్ అయ్యింది. చాలా మంది ఇది నిజమే అనుకున్నారు. ఇవి రూమర్స్ గా క్రియేట్ అయ్యాయని అనుకున్నా.. ఇక ఈ వార్త ఇండస్ట్రీలో బాగా పాకుతుండడంతో వీటికి చెక్ పెట్టాలనుకున్నాడు తరుణ్. అసలు నిజాన్ని బయటపెట్టాడు యంగ్ హీరో.

    బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఆదిత్య 369 లాంటి సినిమాలో బాలనటుడిగా ఆయన నటనను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోగా వచ్చాడు. నువ్వే కావాలి సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఈ సినిమా 2000 కాలంలో యూత్ ఫెవరేట్ సినిమాగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఇవే పాటలు వినిపించేవి. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇంకా అతని మ్యారేజ్ కాలేదు. ఆయన వివాహంపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఈ మధ్య ఎక్కువయ్యాయి.

    ఈ పుకార్ల పై క్లారిటీ ఇచ్చాడు తరుణ్. ‘ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. ఇందులో నిజం లేదు. ఏదైనా శుభవార్త ఉంటే తప్పకుండా మీడియా ద్వారా చెప్తాను. పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు ఎక్కడ ఎలా పుడుతున్నాయో తెలియడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.

    తరుణ్‌ వివాహం గురించి అయన తల్లి, నటి రోజా రమణి కూడా స్పందించారు. త్వరలోనే పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే అమ్మాయిది కూడా ఇండస్ట్రీనే అని వారి కుటుంబం కూడా బడా ఫ్యామిలీ అని చెప్పుకచ్చింది. మొదట్లో కొన్ని పేర్లు వినిపించినా చివరకి మెగా ఫ్యామిలీ వద్ద ఆగాయి. స్వయంగా తరుణే ఈ పుకార్లను ఖండించడంతో కేవలం వదంతులు మాత‍్రమే అని తేలిపోయాయి.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...