38.7 C
India
Saturday, May 18, 2024
More

    సుమకు చెంపదెబ్బలు పడాలి..! బాలయ్య బాబు షాకింగ్ కామెంట్స్..

    Date:

    యాంకర్ సుమ, బాలయ్య బాబు ఇద్దరూ మంచి స్పోక్స్ పర్సన్స్ ఈవెంట్లు, షోలలో సుమ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంటే.. ఇక బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్’ హోస్ట్ తో మరింత స్పోక్ పర్సన్ గా మారారు. వీరిద్దరి కాంబో ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. దానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

    ‘రసమయి ఫిలిం ప్రొడక్షన్స్’ పతాకంపై జగపతి బాబు నటించిన ‘రుద్రంగి’ సినిమా ప్రీ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఈవెంట్ కు బాలయ్య బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సుమ జగపతి బాబు సినిమాపై చూపిన కమిట్‌మెంట్ గురించి చెప్తుండగా బాలయ్య బాబు ఒక్కసారి లేచి సుమను ఆపి, మైక్ పాస్ చేయమన్నారు. ‘హే ఆపు.. లొడ లొడ వాగుతూ ఉంటావు’ అంటూ సుమపై విసుక్కున్నాడు బాలయ్య. ఆమె మాట్లాడిందే అనుకో నేను చెప్పకుండా మీరంతా చప్పట్లు కొడతారా అంటూ ఆడియన్స్ ను ప్రశ్నించారు. సుమకు చెంపదెబ్బలు పడాల్సిందే అన్నారు. ‘ఆమె ముందే మాట్లాడితే ఇక తాము మాట్లాడే అవసరం ఏముంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

    ఆవిడను చెప్పు దెబ్బలు కొట్టే అవకాశం లేకపోలేదని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు అవాక్కయింది సుమ. ఇక నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని, కండ్లు పెద్దగా చేసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు సుమకు. అవునా..? కాదా..? అంటూ సుమను ప్రశ్నించాడు. సుమ అవునన్నట్టు తలూపింది. ‘పోరి హుషారుగుందిరోయ్’ అంటూ బాలయ్య సుమను ఊహించుకొని పాట కూడా పాడారు. మొత్తానికి సుమను ఆడుకుంటూ ఆమెపైనే పంచుల వర్షం కురిపించాడు. వీరి ఫైట్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...

    Suma Words Viral : హఠాత్తుగా చనిపోతే? సుమ మాటలు వైరల్.. పిల్లలకు ఏం చెప్పిందంటే?

    Suma Words Viral : యాంకర్ల గురించి మాట్లాడాలనుకుంటే సుమ నుంచే...