33.6 C
India
Monday, May 20, 2024
More

    Dil Raju son’s birthday : కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న దిల్ రాజు

    Date:

    Dil Raju son’s birthday : తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాత అంటే దిల్ రాజు. ఈ నేపథ్యంలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తనదైన శైలిలో తెరకెక్కించడం రాజుకే సొంతం. సినిమాల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా రాజు కీర్తి పెరిగింది. తన మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా చేసుకున్న దిల్ రాజు సినిమా పరంగా ముందుంటాడు. సినిమా నిర్మాణంలో అందెవేసిన చేయి. అతడు తీసిన సినిమాలు దాదాపు హిట్ కావాల్సిందే. ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ.

    కరోనా సమయంలో రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఓ బిడ్డ తండ్రి అయ్యాడు. మొదటి పుట్టిన రోజు వేడుకలను వెయ్యి మంది స్టార్ల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు. కొడుకు బర్త్ డే కు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మందిని పిలిచాడు. దాదాపు వెయ్యి మంది సెలబ్రిటీల సమక్షంలో తన కొడుకు అన్వీ బర్త్ జరుపుకోవడం విశేషం.

    మరోవైపు రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. డైరెక్టుగా రాజ్యసభకు వెళతారనే ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఈ విషయం ప్రచారం మాత్రం ముమ్మరంగా అవుతోంది. దిల్ రాజు మనసులో ఏముందో ఎవరికి తెలుసు.

    తన కొడుకు పుట్టిన రోజు కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా చేయడానికి కారణం అదేనట. ఈ నేపథ్యంలో దిల్ రాజు రాజకీయాల వైపు వెళిలే సినిమాలకు బ్రేక్ పడే అవకాశముంటుంది. సినిమా పరంగా అచ్చొచ్చిన రంగం కావడంతో విజయాలు అందుకుంటున్నాడు. రాజకీయ రంగం కొత్తది కావడంతో అక్కడ ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సిందే. సినిమాకు  రాజకీయాలకు కూడా దగ్గరి సంబంధం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Dil Raju : ఆ సినిమా విషయంలో దిల్ రాజుకు బెదిరింపులు

    Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు...

    Game changer : మెగా అభిమానులకు చేదు నిజం చెప్పిన దిల్ రాజు.. ‘గేమ్ ఛేంజర్’ ఇప్పుడు కాదట!

    Game changer : ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌ బస్టర్ తర్వాత రాం చరణ్...