38.1 C
India
Sunday, May 19, 2024
More

    Ashu Reddy’s Sentational comments : పవన్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. అషు రెడ్డి కామెంట్స్ కు ఫైర్!

    Date:

    Ashu Reddy’s Sentational comments :
    పవన్ కళ్యాణ్ అంటే అందరికి చాలా ఇష్టం.. ఈయన క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేసే వారు కోట్లలో ఉన్నారు.. ఈయన మిగిలిన స్టార్ హీరోలకు మించిన క్రేజ్ తో దూసుకు పోతున్నాడు.. కానీ పవన్ కళ్యాణ్ కు సెలెబ్రెటీల్లో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయనకు హీరోల నుండి హీరోయిన్స్ వరకు చాలా మంది వీరాభిమానులు ఉన్నారు.
    మరి పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ లో అషు రెడ్డి కూడా ఉంది. ఈ బ్యూటీ కూడా వీరాభిమానులలో ఒకరు.. ఈమె పవన్ మీద ఉన్న ఇష్టాన్ని చాలా సార్లు  బయట పెట్టింది. సోషల్ మీడియాను వేదికగా చేసిన ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది..
    పవన్ కళ్యాణ్ పేరును కూడా ఈమె టాటూ వేయించుకుంది.. అంత ఇష్టం ఈ భామకు.. మరి తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్  చేసింది. ఈ కామెంట్స్ తో ఈ భామపై ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
    ఒక నెటిజెన్ అషు రెడ్డిని మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అని అడిగారు.. ఈ భామ అందుకు ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఒప్పుకుంటే నాలుగవ పెళ్లి చేసుకునేంత ఇష్టం అంటూ ఈ భామ రిప్లై ఇచ్చింది.. ఈ మాటనే ఇప్పుడు నెట్టింట  నెటిజెన్స్ ఫైర్ అయ్యేలా చేస్తుంది.. నీకు బుద్ధి ఉందా పవన్ ను రాజకీయాల పరంగా బ్యాడ్ చేయాలని చూస్తున్నావా అంటూ ఆయన ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    Ashu Reddy : అషు రెడ్డి అక్కడ సర్జరీ చేయించుకుందా..?

    Ashu Reddy : అషురెడ్డి అనగానే రామ్ గోపాల్ వర్మ పేరు...

    Ashu Reddy : ఫ్రంట్ అందాలను మొత్తం ఆరబోసిన అషురెడ్డి.. ఆ పార్టులు చూపిస్తూ రచ్చ..!

    Ashu Reddy : అషురెడ్డి అంటే సోషల్ మీడియాలో అందాలు మామూలుగా ఆరబోయదనే...

    Ashu Reddy : నడిరోడ్డుపై నడుము అందాలు చూపిస్తున్న అషురెడ్డి.. ఆ ఫోజులేంటి పాప..!

    Ashu Reddy : ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగనే రెచ్చిపోతున్నారు....