33.6 C
India
Monday, May 20, 2024
More

    Priyanka Chopra : 18 ఏళ్లకే డేటింగ్ చేశా.. కానీ మోసపోయా..ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్లు..!

    Date:

    priyanka
    priyanka

    Priyanka Chopra గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు లేరు.. బిటౌన్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్ళి పోయింది.. గత కొన్ని ఏళ్లుగా అక్కడే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా అక్కడి ప్రేక్షకుల చేత మన్ననలు పొందుతుంది.

    అంతేకాదు హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను తన కంటే 13 ఏళ్ళు చిన్న వాడైనా పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది.. ప్రస్తుతం ఈ జంట యూఎస్ లోనే ఉంటున్నారు.. అయితే ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాల గురించి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది..

    తాజాగా ప్రియాంక తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.. ఒక హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టింది.. తాను 18 ఏళ్లకే డేటింగ్ చేసానని.. ఇంటికి దగ్గరలో ఉండే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డట్టు తెలిపింది..

    ఆయనతోనే దాదాపు రెండేళ్ల పాటు సహజీవనం చేసానని.. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదని నాతొ టైం పాస్ కోసమే సహజీవనం చేస్తున్నాడు అని తెలిసి చాలా బాధ పడ్డాను.. అతడి చేతిలో మోసపోయానని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్ళాను. కానీ మా ఇంట్లో వారు ఇచ్చిన ధైర్యంతో కోలుకుని మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Priyanka Chopra : డాక్టర్లు కూడా విసిగించారు.. సంచలన విషయం చెప్పిన ప్రియాంక చోప్రా

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...

    Priyanka Chopra : ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసి తప్పు చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు..!

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా...

    Priyanka Chopra: బికినీ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక

    Priyanka Chopra:ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ నటి...