32.2 C
India
Monday, April 29, 2024
More

    Priyanka Chopra : డాక్టర్లు కూడా విసిగించారు.. సంచలన విషయం చెప్పిన ప్రియాంక చోప్రా

    Date:

    Priyanka Chopra
    Priyanka Chopra

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు లేరు.. బిటౌన్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్ళి పోయింది.. గత కొన్ని ఏళ్లుగా అక్కడే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా అక్కడి ప్రేక్షకుల చేత మన్ననలు పొందుతుంది.

    అంతేకాదు తన కంటే 13 ఏళ్ళు చిన్న వాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది.. ప్రస్తుతం ఈ జంట యూఎస్ లోనే ఉంటున్నారు.. అయితే ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాల గురించి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది..

    బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఈ భామ ముందు ఉంటుంది.. ఆ మధ్య ట్రిపుల్ ఆర్ చూడలేదు అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్, సెక్స్ వంటి మీద బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా ఈ భామ మరోసారి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.
    ఈమె మాట్లాడుతూ.. అమ్మను అయ్యాక నేను చాలా మారాను అంటూ తెలిపింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి మాట్లాడింది.. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసిన క్షణంలో ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది. అంతేకాదు ఈ అనుమానాలతో చుట్టూ ఉన్నవారిని కూడా బాగా ఇబ్బంది పెట్టేసాను..
    లెక్కకు మించిన సందేహాలు, ఖాళీ దొరికితే చాలు హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్స్ మెదడు తినేదాన్ని.. ఆడపిల్లను కనడం పెద్ద టాస్క్.. ఎంత టెక్నాలజీ పెరిగిన దాని కష్టం దానికి ఉంటుంది.. తన కూతురు పుట్టిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది అని ఏదైనా చేయగలను అనే డీఆర్గ్యం కూడా వచ్చింది.. అమ్మతనం లోనే ఆత్మవిశ్వాసం ఉంటుందేమో అని  అంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసి తప్పు చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు..!

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా...

    Priyanka Chopra: బికినీ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక

    Priyanka Chopra:ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ నటి...

    Priyanka Chopra : 18 ఏళ్లకే డేటింగ్ చేశా.. కానీ మోసపోయా..ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్లు..!

    Priyanka Chopra గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...