31 C
India
Monday, April 29, 2024
More

    Priyanka Chopra : ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసి తప్పు చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Priyanka Chopra :

    గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ హాట్ బ్యూటీ. తన అందంతో హాలీవుడ్ లో కూడా ఎన్నో అవకాశాలు అందుకుంది. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ లో అధిక సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ ఈమెనే. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో నటించట్లేదు. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.

    అక్కడే హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. కాగా అప్పుడప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవింతంపై బోల్డ్ కామెంట్లు చేస్తోంది. తాజాగా ఆమె అలెక్స్ కూపర్ పాడ్‌కాస్ట్ కాల్ హర్ డాడీ అనే కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో ప్రియాంక చోప్రా తన అఫైర్ వార్తలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. నేను చాలా మంది స్టార్లతో రిలేషన్ మెయింటేన్ చేశాను.

    కానీ ఎవరికీ ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. నేను పెద్ద సినిమాల్లో నటించడం వల్ల నా తోటి హీరోలతో డేటింగ్ చేస్తూ ముందుకు వెళ్లాను. అయితే పెళ్లికి ముందు చివరగా ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేశాను. అతను చాలా గొప్ప వ్యక్తి. కానీ అతనితో డేటింగ్ చేసి బ్రేకప్ అయిన తర్వాత రెండేళ్ల పాటు సింగిల్ గానేఉన్నాను.

    అతనితో డేటింగ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే అతనితో చాలా దూరం వెళ్లిపోయాను అంటూ ఎమోషనల్ అయింది ప్రియాంక. కానీ అతని పేరు చెప్పలేదు. అయితే ఆ గొప్ప వ్యక్తిషారుక్ ఖాన్ అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డాన్, డాన్ 2 సినిమా షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా ప్రేమలో మునిగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : డాక్టర్లు కూడా విసిగించారు.. సంచలన విషయం చెప్పిన ప్రియాంక చోప్రా

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...

    Priyanka Chopra: బికినీ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక

    Priyanka Chopra:ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ నటి...

    Priyanka Chopra : 18 ఏళ్లకే డేటింగ్ చేశా.. కానీ మోసపోయా..ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్లు..!

    Priyanka Chopra గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...