26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Priyanka cat walk : క్యాట్ వాక్ తో పిచ్చిలేపుతున్న ప్రియాాంకా.. అచ్చం హాలీవుడ్ హీరోయిన్ గా..

    Date:

    Priyanka cat walk
    Priyanka cat walk

    Priyanka cat walk : 2004లో రిలీజ్ అయిన హాలీ బెర్రీ ‘క్యాట్ ఉమెన్’ హాలీవుడ్‌లో సంచలనమే అని చెప్పాలి. ఆ తర్వాత మరికొన్ని సిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అవన్నీ హాలీ బెర్రి అద్భుత నడక, నటన ముందు నిలబడలేకపోయాయి. ఈ సినిమాలో హాలీ బెర్రీ ప్రతీ సీన్ గూస్ బంబ్స్ తెప్పిస్తాయి. గోడలపై గెంతడం, మ్యావ్ అంటూ అరవడం, గెంతడం ప్రతీ ఒక్కటీ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మనకూ వస్తాయని సినీ విశ్లేషకులు ఆశిస్తున్నారు.

    రొటీన్ కథలకు స్వస్తి చెప్పిన టాలీవుడ్ ఇండస్ట్రీ సొంతంగా ఆస్కార్ లు గెలుచుకునే స్థానికి వెళ్లింది. ఒక వేళ ఇక్కడి నుంచి క్యాట్ ఉమెన్ గా నటించాల్సి వస్తే హాలీ బెర్రీలా చేసేందుకు ఏ హీరోయిన్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది అంటే..? ప్రియాంకా చోప్రా అంటూ వినిపిస్తోంది. 40వ పడిలో కూడా ఆమె అందం ఈసమంత కూడా తగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో ఇక ఈ మధ్య ఆమె చేసిన పొటో షూట్ కూడా క్యాట్ వాక్ బేబీ ఇండియాలో కూడా ఉందని నిరూపితమైంది.

    వైట్ థై స్లిట్ గౌను, నెక్ లైన్‌తో ప్రియాంకా చోప్పా తాజా షూట్ వైరల్ అవుతోంది. ప్రియాంక అచ్చంగా క్యాట్ ఉమెన్ ని తలపిస్తుంది. పిల్లి చెవులలాగే తన హెయిర్ ని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇలాంటి ప్రమోగాలకు వెనుకాడని ఆమె ఈ సారి దుమారమే లేపిందని చెప్పాలి.

    ప్రస్తుతం ప్రియాంకా చోప్రాజెండాయాతో రోమ్ (ఇటలీ) నగరంలో కనిపించింది. పాపులర్ బుల్గరీ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.  తెల్లటి దుస్తుల్లో మరింత మెరిసిపోతుంది ఈ తార. హాలీవుడ్ స్టార్ జెండయాతో సహా ఇతరులతో కలిసి రెడ్ కార్పెట్‌పై కనిపించింది. ప్రఖ్యాత క్యాట్ వాక్ సుందరి హాలీ బెర్రీ.. ఆరియాగా గ్రాండే లాగా 2 పోనిటెయిల్స్ తో తన జుట్టును డిజైన్ చేసింది.

    తెల్లటి డ్రెస్ తో పాటు బూట్లు కూడా తెల్లవే ధరించింది. ఈ ఫొటోలు వీడియోలు అనేక మంచి సోషల్ మీడియా పేజీలకు పంపుకుంటున్నారు. క్యాట్ వాక్ చేస్తున్న నెక్లైన్ తో సెక్సీయస్ట్ క్యాట్ ఉమెన్ గా ఉంది అంటూ ప్రసంశలు తెచ్చకుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : మహేష్ మూవీలో విలన్ గా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ ను షేక్ చేసే వార్త

    Priyanka Chopra : మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు...

    Priyanka : ఆ సినిమాలో ముద్దు సీన్ పై ప్రియాంకపై అన్నూ సంచలన వ్యాఖ్యలు..

    Priyanka : సినిమాలో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించి న్యూస్...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా.. ఆస్తి ఎంతో తెలుసా.. సినిమాలు చేయకుండానే ఎలా సంపాదిస్తుందంటే.. 

    Priyanka Chopra : బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ప్రత్యేకమైన స్థానం...