Priyanka Chopra Bold Comments : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె బాలీవుడ్ లో అగ్ర హీరోఅందరితో ఆడిపాడింది. దాంతో ఆపటు అటు హాలీవుడ్ లో కూడా ఎక్కువ మంది స్టార్లతో కలిసి నటించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ కేవలం ప్రియాంక మాత్రమే. అందులో ఎలాంటి అనుమానం లేదు.
అయితే ప్రియాంక వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె తన కంటే 12 ఏళ్లు చిన్న వాడైన నిక్ జోనస్ ను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి కేవలం ఆమెయూఎస్ లో మాత్రమే ఉంటుంది. అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె అక్కడ ఓ షోలో పాల్గొంది.
ఇందులో తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను. అందులో చాలామందితో తొలిరోజే శృంగారానికి కూడా ఒప్పుకునేదాన్ని. అందువల్ల చాలామందితో నాకు శృంగార అనుభవం కూడా ఉంది. అందులో నేను ఎలాంటి మొహమాట పడను. కానీ చాలామంది నన్ను రియల్ గా లవ్ చేయలేదు.
నాకు నిక్ దగ్గర మాత్రమే నిజమైన ప్రేమ కనిపించింది. అందుకే అతన్ని నేను ప్రేమించాను. అతనితో పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రియాంక మరీ ఇంతబోల్డ్ గా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.