39.6 C
India
Saturday, April 27, 2024
More

    Priyanka Chopra : బట్టలన్నీ విప్పేసి క్లాత్ మాత్రమే చుట్టుకుని రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా.. ఏమీ హాట్ గురూ!

    Date:

    Priyanka Chopra
    Priyanka Chopra

    Priyanka Chopra : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత  హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. ఈమె దేశంలో తన హవా చూపించి ఆ తర్వాత గ్లోబల్ వైడ్ గా ఎదిగింది. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది..

    అందం, అభినయం చూపించి తక్కువ సమయంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పటి నుండి వరుస సినిమాలు చేసి తన హవా చూపించింది. చాలా కాలం పాటు బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో మొత్తానికి సినిమాలను తగ్గించేసింది..

    హాలీవుడ్ కే చెక్కేసి అక్కడే స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవలే తల్లి కూడా అయ్యింది.. అయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ అక్కడ రాణిస్తుంది. ఇటీవలే ఈ భామ ఆమె హాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వగా వరుస ఇంటర్వ్యూలు చేసింది.. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది..

    తన బ్రేకప్స్ గురించి తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో ప్రతీ నిత్యం నిలిచింది. ఇలా ఈ భామ హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.. బాలీవుడ్ కు మళ్ళీ రిటన్ అవుతుందో లేదో తెలియదు.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలతో సోషల్ మీడియా వేడెక్కింది..

    మరీ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. ముఖ్యంగా బికినీ ఫోటోలు, రొమాంటిక్ పిక్స్ తో తరచు హైలెట్ గా నిలుస్తుంది. తాజాగా ఈమె బట్టలన్నీ విప్పేసి క్లాత్ మాత్రమే చుట్టుకుని ఇంకా రెచ్చిపోయింది.. ఈమె హాట్ నెస్ కు కుర్రకారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఫిదా అవుతున్నారు..

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : డాక్టర్లు కూడా విసిగించారు.. సంచలన విషయం చెప్పిన ప్రియాంక చోప్రా

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...

    Priyanka Chopra : ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసి తప్పు చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు..!

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా...

    Priyanka Chopra: బికినీ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక

    Priyanka Chopra:ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ నటి...