
Priyanka Chopra bold comments on Boy Friend Romance : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది..
ఇక ఈమె తన సినిమాల రిలీజ్ ముందు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.. నేను కొందరిని ప్రేమించాను. గ్యాప్ లేకుండా ఒకరితో బ్రేకప్ అవ్వగానే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని.. కానీ ఆ బంధాలన్నీ ఎక్కువ రోజులు నిలబడలేదంటూ చెప్పుకొచ్చింది..
అలాగే నాతొ కలిసి నటించిన వారితో డేటింగ్ చేసేదాన్ని అని అయితే ఆ రిలేషన్ షిప్ విషాదంగా ముగిసింది అని చివరి బ్రేకప్ తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాను అని తెలిపింది.. అలాగే తన భర్త నిక్ జోనస్ కు కూడా బ్రేకప్ లు ఉన్నాయని వాటిని తవ్వుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపింది..
ఇక తాజా ఇంటర్వ్యూలో శృంగారం గురించి (Priyanka Chopra bold comments) మరింత బోల్డ్ కామెంట్స్ చేసింది.. డేట్ లో ఫస్ట్ డే నే శృంగారం చేయడం ఇష్టమేనా అని ప్రశించగా.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అతడు రొమాంటిక్ నా కాదా అనేది ముందుగానే తెలిసి పోతుంది.. రొమాంటిక్ కాకపోతే వదిలించుకుంటా అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అలాగే ఓరల్ సెక్స్ ను వదిలి పెట్టను అని చీజ్ ని వదిలేస్తా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.. అలాగే ఇంత ఓపెన్ గా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన నిక్ ఏమీ ఫీల్ కాడని కూడా చెప్పి షాక్ ఇచ్చింది..