40.3 C
India
Monday, May 6, 2024
More

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Date:

    Bathing Tips
    Bathing Tips

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వారకు సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన పనులు ఉంటాయి. పనుల ఒత్తిడిలో కొన్నింటిని మనం పట్టించుకోం. మూఢ నమ్మకాలని కొన్నింటిని కొట్టేస్తాం.. కానీ అందులో కొంత సైన్స్ కూడా ఉంటుందని, మన పెద్దలు ఊరికే చెప్పలేదని నిరూపన అవుతూ ఉంటుంది. ఇందులో ఒకటి ‘స్నానం’.. అవును స్నానం విషయంలో ఇవి పాటించాట.

    ఉదయాన్నే తల స్నానం మంచిదని సంప్రదాయ వాదులు చెప్తుంటారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే జీవితంలో ఉన్నత ఎత్తుకు ఎదుగుతారని చెప్తారు. కొందరు స్నానం చేయకుండా వంట గదిలోకి కూడా వెళ్లరు. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం కావడమే కాకుండా మనసు కూడా రిలాక్స్ అవుతుంది.

    వైధిక గ్రంథాల్లో స్నానానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్నానం చేసే సమయంలో చేసే తప్పులు ఇబ్బందులు కలిగిస్తాయని అంటారు. స్నానం ఎలా చేయాలో కూడా వైదిక గ్రంథాల్లో ఉంది.

    వాటి ప్రకారం.. నగ్నంగా స్నానం చేయద్దు.. చాలా మంది బాత్ రూంలో ఎవరుంటారులే అని బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా స్నానం చేస్తారు. ఇది  జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని శాస్త్రం చెప్తుంది.

    ఎక్కువ సేపు నగ్నంగా (స్నానం చేస్తున్నంతసేపు) బట్టలు లేకుండా ఉంటే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. ఇది స్నానం చేసేవారిపై, ఇంటిపై ప్రభావం చూపుతుంది. అందుకే, స్నానం చేసేటప్పుడు శరీరంపై ఏదైనా ఆచ్చదన ఉండాల్సిందే అంటారు పెద్దలు.

    మరో విషయం.. బట్టలు లేకుండా స్నానం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని నమ్ముతారు. ఈ న్యూడ్ బాత్ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందట. డ్రెస్ చుడీదార్, చీర, చొక్కా లేదంటే కనీసం టవల్ లేదా ఇన్నర్ వేర్ తో స్నానం చేయాలని అంటారు.

    మరొక విషయం.. నగ్నంగా స్నానం చేయడం వల్ల పితృ దోషం వస్తుందట. పూర్వీకులకు కోపం వస్తుంది. దీని వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి స్నానం చేసేప్పుడు గుడ్డనైనా ధరించాలని అంటారు.

    స్నానం వెనుక ఉన్న మరో ఇంట్రస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే.. గతంలో టాయిలెట్లు ఇంటి వెనుక భాగంలో ఉండేవి. మరుగుదొడ్లకు కిటికీలు కూడా ఉండేవి కావు. స్నానం చేస్తున్న సమయంలో విష కీటకాలు, పాములు లాంటివి వస్తే భయపటి బయటకు పరుగులు తీస్తారు. ఒంటిపై ఏమీ ఉండకపోవడం మంచిది కాదని ఏదో ఒకటి ఉండాలని నగ్న స్నానంను నిషేధించారని కూడా చెప్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related