33.2 C
India
Sunday, May 19, 2024
More

    Srimukhi : భారీ పరువాలు హైలెట్ చేస్తున్న శ్రీముఖి.. వాటిని టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Date:

    Srimukhi
    Srimukhi

    Srimukhi బుల్లితెర క్వీన్ శ్రీముఖి అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. తన అందాలతో కుర్రాళ్లకు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫొటో షూట్ తో చంపేస్తోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు బుల్లితెరపై ఆమె అగ్ర  గా దూసుకుపోతోంది.

    గతంలో ఆమె పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె కెరీర్ కూడా పటాస్ లాగానే దూసుకుపోతోంది. ఒక ఛానెల్ కు పరిమితం కాకుండా నాలుగైదు ఛానెళ్లు తిరుగుతూ ఫుల్ గా సంపాదించేస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నన్ని ఆఫర్లు ఇంకెవరి చేతుల్లో లేవనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే యంకర్ సుమను మించి ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

    శ్రీముఖి దెబ్బకు మిగతా యాంకర్లు ఛాన్సులు లేక అల్లాడిపోతున్నారు. ఇక కేవలం బుల్లితెరపైనే కాకుండా అటు వెండితెరపై కూడా బాగానే అవకాశాలు పట్టేస్తోంది. ఇలా రెండు ప్టాట్ ఫామ్ ల మీద రాణిస్తూ దుమ్ములేపుతోంది ఈ భామ. మరి ఇన్ని అవకాశాలు వస్తుంటే వాటిని కాపాడుకోవాలంటే గ్లామర్ టచ్ కూడా చాలా అవసరం అని ఆమె భావిస్తోంది.

    అందుకే సన్నబడి మరీ తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె తన ఎద అందాలు కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో లో దుస్తులు కనిపించేలా డ్రెస్ ను ఓపెన్ చేసేసింది. ఎంతైనా శ్రీముఖి అందాల విధ్వంసం మామూలుగా లేదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు మరిన్ని ఛాన్సలుఉ రావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Srimukhi : డీసెంట్ వేర్ లో డిఫరెంట్ లుక్స్.. శ్రీముఖా మజాకా?

    Anchor Srimukhi : గ్లామరస్ యాంకర్ గా యూత్ లో ఫుల్...

    Srimukhi : పాలపొంగులాంటి అందాలను దాయలేకపోతున్న శ్రీముఖి.. ఏం ఉందిరా బాబు..!

    Srimukhi : యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం కాదు.....

    Srimukhi : భారీ అందాలు బయట పెట్టేసిన శ్రీముఖి.. గొంతులు తడారిపోవాల్సిందే..

    Srimukhi : తెలుగు యాంకర్ల లిస్టు పెద్దగానే ఉంది.. ఇందులో మేల్...