35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Ravi Teja : పవర్ స్టార్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రవితేజ! ఏ సినిమా నంటే?

    Date:

    Ravi Teja :
    మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాంక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగు లేని హీరోగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకొని చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారిలో మాస్ హీరో రవితేజ ఒకరు.

    రవితేజ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. చిత్ర పరిశ్రమలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఎంతో మంది దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్ గా చాలా సినిమాలకు పని చేశాడు. దర్శకుడు రాఘవేంద్ర రావు, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణ వంశీ లాంటి ప్రముఖుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాకి కూడా   రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. చాలా మందికి ఈ సంగతి తెలియదు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ ఈ మూవీకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఆకట్టుకోకున్నా.. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి మార్కలే పడ్డాయి. ఈ మూవీకే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి చాలా సన్నివేశాలు ఆయనే వివరించాడు.

    అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చాలా రోజుల తర్వాత రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. ఇలా యాక్టింగ్ లో కెరీర్ ను మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం మాస్ మహరాజ్ గా పాతుకుపోయాడు. హీరోగా బ్రేక్ రావడానికి చాలా కష్టపడ్డాడు.

    Share post:

    More like this
    Related

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : రవితేజ నెక్ట్స్ మూవీ ఇదే.. ప్రకటించిన మాస్ మహరాజ..

    Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...

    Eagle : అనుకున్నదే అయ్యింది.. ఈగల్ అవుట్..

    Eagle : ఈ సారి సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ...