31.4 C
India
Sunday, April 28, 2024
More

    Eagle : అనుకున్నదే అయ్యింది.. ఈగల్ అవుట్..

    Date:

    Ravi Teja Eagle
    Ravi Teja Eagle out from sankranthi race

    Eagle : ఈ సారి సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ విషయంలో తర్జన భర్జన పడ్డారు. గుంటూరు కారం రిలీజ్ ఉండడంతో హను-మాన్ ను బరి నుంచి తప్పుకోవాలని సూచించారు. కానీ హను-మాన్ పాన్ ఇండియా సినిమా కావడంతో నార్త్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అవుతుంది. సౌత్ లో మరోసారి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని హీరో తేజ సజ్జ, ప్రొడ్యూసర్ ససేమరీ అన్నారు. ఇదే సమయంలో విక్టరీ వెంకటేశ్ సినిమా సైంధవ్, రవితేజ మూవీ ఈటల్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్ల కొరత దృష్ట్యా ఏ సినిమాను వెనక్కి నెట్టాలని నిర్మాతలు ఇబ్బంది పడ్డారు.

    అయితే.. ఈ బరి నుంచి రవితేజ ఈగల్ తప్పుకుంది. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి వాయిదా పడింది. నిర్మాతల మండలి సమావేశంలో దిల్ రాజు ఈ విషయాన్ని ప్రకటించారు. రవితేజ ఈగల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని ఫిబ్రవరి 9వ తేదీ రిలీజ్ చేసుకునేందుకు ఈగల్ మేకర్స్ అంగీకరించారని ప్రకటించారు.

    సంక్రాంతికి నాలుగు సినిమాలకు డేట్ మార్చిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతానికి గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా, హను-మాన్ చిత్రాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 9న విడుదల తేదీని లాక్ చేసిన టిల్లు స్క్వేర్, యాత్ర 2 చిత్రాలను ఆ తేదీ నుంచి ఈగిల్ సోలోగా విడుదల చేయడానికి తరలించనున్నారు. ఈగిల్ రేసు నుంచి తప్పుకుంటారని బలమైన పుకార్లు వచ్చాయి కానీ నిన్నటి వరకు కొత్త పోస్టర్లతో సంక్రాంతికి విడుదలను కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు మేకర్స్.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : రవితేజ నెక్ట్స్ మూవీ ఇదే.. ప్రకటించిన మాస్ మహరాజ..

    Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    US Box Office : యూఎస్ బాక్సాఫీస్ ‘టైగర్’ కంటే ‘ఈగల్’ వసూళ్లు ఎక్కువ..!

    US Box Office : వారాంతంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన...

    Eagle : ఈగల్ బాక్సాఫీస్ డే 2 రవితేజ సినిమాకు చుక్కెదురు..

    Eagle : మాస్ మహరాజ రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసి...