38 C
India
Wednesday, May 15, 2024
More

    Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

    Date:

    Sleeping Tips  మనకు తిండితో పాటు నిద్ర కూడా అవసరమే. రోజు కనీసం 7-8 గంటలు నిద్ర పోకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆధునిక కాలంలో చాలా మంది రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి నిద్ర కరువవుతోంది. నిద్ర సరిగా లేకపోతే రోగాలు చుట్టుముడతాయి. మనం నిద్రపోతే గుండె కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. లేదంటే 24 గంటలు పనిచేసి అలసిపోతుంది. దీని వల్ల గుండెజబ్బుల ముప్పు వస్తుంది.

    నిద్రతోనే అన్ని సమస్యలకు చెక్

    మనిషికి రోజు సరైన నిద్ర ఉంటే చాలా రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చు. నిద్రలోనే శరీరం పూర్తి విశ్రాంతి తీసుకుంటుంది. అవయవాలన్ని మనం నిద్రలో ఉన్నప్పుడు రిలాక్సయి తెల్లవారి లేవగానే చురుకుగా పనిచేస్తాయి. మైగ్రేన్ వంటి తలనొప్పికి మంచి నిద్ర మందులా పనిచేస్తుంది. హాయిగా నిద్రపోతే గుండెజబ్బుల ముప్పు కూడా రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనకు మంచి శక్తి లభిస్తుంది.

    శరీరంపై ముడతలు పడవు

    మనిషికి సరైన నిద్ర లేకపోతే శరీరం ముడతలు పడుతుంది. ముసలి లక్షణాలు కనిపిస్తాయి. అదే మంచి నిద్ర ఉంటే శరీరం నిగనిగలాడుతుంది. నిద్ర సరిగా ఉంటే శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు విడుదలై చర్మం, ముఖంపై ముడతలు లేకుండా చేస్తాయి. నిద్ర లేకపోతే గ్రోత్ హార్మోన్లు విడుదల కావు. దీంతో ముడతలు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తాయి.

    కండరాలపై ప్రభావం

    మనిషికి మంచి నిద్ర లేకపోతే కండరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని వల్ల కీళ్లనొప్పులు వస్తాయి. ఎక్కువ కాలం నిద్ర దూరమైతే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో మనకు ఏది గుర్తుకు ఉండదు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అందుకే మన మెదడు రిలాక్స్ కావాలంటే నిద్ర ముఖ్యం. వీటన్నింటికి ముఖ్య కారణం సరైన నిద్ర కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Traveling Sleep : ప్రయాణాల్లో ఎందుకు నిద్ర పోతామో తెలుసా?

    Traveling Sleep : వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. నిద్ర ఒక వరంగా చెబుతారు....

    Corona JN.1 variant : చాపకింద నీరులా కరోనా JN.1 వేరియంట్.. తెలంగాణలోనూ వెలుగులోకి.. లక్షణాలివీ

    Corona JN.1 variant : దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన...

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....