38 C
India
Wednesday, May 15, 2024
More

    Kangana Ranaut Takes Drugs : నేను కూడా డ్రగ్స్ తీసుకున్నా.. కంగనా మరో దుమారం..

    Date:

    Kangana Ranaut
    Kangana Ranaut

    Kangana Ranaut Takes Drugs :

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు కంగారు రనౌత్.. బాలీవుడ్ క్వీన్ గా మకుటం అవసరం లేని మహారాణిగా వెలుగొందుతున్న కంగనా అంటే స్టార్ హీరోలకు కూడా హడల్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఈమె ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది.. తనకు చిక్కిన వారిని మాటలతోనే హడల్ కొట్టించేస్తుంది..

    సెలెబ్రిటీలను తోటి నటులను తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంది.. ఈమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి బాలీవుడ్ ను కుదిపేస్తాయి.. కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ తనకు అవసరం ఉన్న లేకపోయిన అనేక విషయాల్లో ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం రేపాయి..
    కంగనా అంటే హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయ్యిందో ఈమె చేసే కామెంట్స్ కారణంగా కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదిగి కూడా ఆ క్రేజ్ ను తన మాటలతో పాడు చేసుకుంటుంది. తాజాగా ఈమె డ్రగ్స్ వాడకంపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.. ఈమె మాట్లాడుతూ..
    బాలీవుడ్ స్టార్స్ అంతా డ్రగ్స్ తీసుకుంటారు.. కానీ ఎవరు బయటకు చెప్పరు.. కానీ నేను ఎన్నోసార్లు వారు డ్రగ్స్ తీసుకుంటుంటే చూసాను.. అంతెందుకు నేను గురువుగా భావించే ఒక డైరెక్టర్ కూడా మొదట్లో డ్రగ్స్ అని చెప్పకుండా నాకు వాటి రుచి చూపించాడు.. అది డ్రగ్స్ అని తెలిసి షాక్ అయ్యి అప్పటి నుండి అతడికి దూరంగా ఉంటున్నా.. అంటూ ఈమె చేసిన కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagityal News : టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి ఏడాదిగా అత్యాచారం..!

    Jagityal News : జగిత్యాలలో పదవ తరగతి చదువు తున్న అమ్మాయి...

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే...

    Kangana Ranaut : అవకాశం ఇమ్మంటే రూమ్ కు రావాలన్నారు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

    Kangana Ranaut : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్...