34.5 C
India
Monday, May 6, 2024
More

    Kangana Ranaut : అవకాశం ఇమ్మంటే రూమ్ కు రావాలన్నారు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

    Date:

    Kangana Ranaut
    Kangana Ranaut
    Kangana Ranaut : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీలో చుసిన ఇప్పుడు కటీసింగ్ కౌచ్ అనే పేరు బాగా వినిపిస్తుంది.. దీని కారణంగా చాలా మంది కెరియర్ నాశనం అవుతుంది.. కమిట్మెంట్స్ అడిగితే ఇవ్వకపోతే ఛాన్సులు రావడం కష్టమే అన్నట్టు పరిస్థితి మారిపోయింది.
    కొంత మంది కమిట్మెంట్ కు అంగీకరిస్తే వారికే ఛాన్సులు వస్తున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. మరి కాస్టింగ్ కౌచ్ ఎదురయినప్పుడు ఎదిరించి మాట్లాడితే ఇక ఆ హీరోయిన్ కెరీర్ ఖతం అయినట్టే.. గతంలో ఈ విషయంపై బయటకు చెప్పడానికి కూడా భయపడే వారు.. కానీ ఇప్పుడు అలా కాదు..
    ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయంలో ఇప్పుడు అందరు ముద్దుగుమ్మలు నోరు విప్పి దైర్యంగా మాట్లాడుతున్నారు. మరి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.. ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. తన తల్లి తాను స్టార్ హీరోయిన్ అయినప్పటికీ నేటికీ వ్యవసాయం చేస్తుంది అని.. 25 ఏళ్లుగా టీచర్ గా పని చేసారని..
    నేను ఈ రోజు ఇలా ప్రశ్నిస్తున్నాను అంటే అందుకు కారణం మా అమ్మే అని తెలిపింది. మీరు కోటీశ్వరులు అయినా మీ తల్లి మాత్రం ఎందుకు వ్యవసాయం చేస్తుంది అని ప్రశ్నించింది.. అందుకు ఈమె నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.. ఆ విషయాలు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను..
    నాకు ఐటెం సాంగ్స్ చేయడం, ముసిముసి నవ్వులు నవ్వడం రాదు.. నన్ను రూమ్ కు రమ్మన్నారు.. కానీ నేను అందుకు విరుద్ధం.. అందుకే నన్ను పిచ్చి దాన్ని అంటూ ముద్ర వేసి జైలుకు పంపాలని చూస్తున్నారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే...

    Kangana Ranaut : అతనొక్కడే మగాడు: కంగన రౌనత్.. తన మనసు దోచాడని కామెంట్స్

    Kangana Ranaut : బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ వెతికితే...

    Kangana Ranaut : చంద్రముఖిగా కంగనా రనౌత్! ఫస్ట్ లుక్ అదిరిందిగా..

    Kangana Ranaut :  కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం...