34 C
India
Monday, May 6, 2024
More

    Kangana Ranaut : అతనొక్కడే మగాడు: కంగన రౌనత్.. తన మనసు దోచాడని కామెంట్స్

    Date:

    Kangana Ranaut
    Kangana Ranaut

    Kangana Ranaut : బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ వెతికితే అది కంగనా రౌనత్ నే చూపిస్తుంది. గతంలో మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంతో కూడా ఆమె పెట్టుకున్నారు. అది కాస్తా ముంబై వర్సెస్ కంగనా గా మారి రచ్చ రచ్చ అయ్యింది. ఇదే కాకుండా బలీవుడ్ లోని స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య చీకటి ఒప్పందాలను బయటపెడుతూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటుంది.

    బాలీవుడ్ డ్రీమ్ హీరో ‘హృతిక్ రోషన్ నన్ను మోసం చేశాడు’ అంటూ కామెంట్లు చేసింది. ఆ తర్వాత మరో హీరో ఇలా ఎవరో ఒకరిపనై విమర్శ చేసే కంగనా హీరో జాన్ అబ్రహం పై మాత్రం ప్రశంసలు కురిపించింది. తన ఇన్‌ స్టా స్టోరీలో జాన్ ఫొటో షేర్ చేస్తూ ‘ఎంతో మంది నెగటివ్ మనుషులు ఉన్న బాలీవుడ్ పరిశ్రమలో జాన్ వంటి దయగల వ్యక్తులు కూడా ఉన్నారు’ అంటూ చెప్పింది.

    జాన్‌ నిజాయితీ ఉన్న నటుడు.. బాలీవుడ్ ను తన ఇంటిలా చూస్తాడు. మహిళలను వేధించడు. పీఆర్, గ్రూపిజం గురించి అస్సలు పట్టించుకోడు. ఇలాంటి వారిని ఎప్పటికీ మరిచిపోకూడదు.. జాన్ అబ్రహంతో కలిసి పని చేసిన కాబట్టి ఇవన్నీ చెబుతున్నానని చెప్పింది. జాన్‌తో స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పదాలు సరిపోవని చెప్పుకచ్చింది.

    తనను పొగడాలని మీడియాకు డబ్బు ఇవ్వడు. సెల్ఫ్ మెడ్ మ్యాన్. ప్రతీ విషయంలో సక్సెస్ సాధించిన వ్యక్తిగా కనిపిస్తాడు. లవ్ యూ జాన్ అంటూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. గతంలో వీరు ఒకటి, రెండు సినిమాలలో నటించారు. ఇక కంగన ప్రస్తుతం తమిళంలో తెర‌కెక్కుతున్న ‘చంద్రముఖి 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే...

    Neha Shetty : చీరలో మత్తెక్కిస్తున్న రాధిక.. ఎద అందాలతో కెవ్వు కేక!

    Neha Shetty : సినీ ఇండస్ట్రీలో కొంత మంది ఎన్నేళ్లు కష్టపడ్డా...

    Kangana Ranaut : అవకాశం ఇమ్మంటే రూమ్ కు రావాలన్నారు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

    Kangana Ranaut : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్...