38.1 C
India
Sunday, May 19, 2024
More

    Neha Shetty : చీరలో మత్తెక్కిస్తున్న రాధిక.. ఎద అందాలతో కెవ్వు కేక!

    Date:

    Neha Shetty
    Neha Shetty
    Neha Shetty : సినీ ఇండస్ట్రీలో కొంత మంది ఎన్నేళ్లు కష్టపడ్డా ఫేమ్ తెచ్చుకోలేక పోతారు. అయితే కొంత మంది మాత్రం ఎంట్రీ ఇచ్చిన ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ అవుతున్నారు.. మరి అలాంటి వారితో నేహా శెట్టి ఒకరు.. కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది.
    పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా హిట్ అవ్వలేదు.. అయినప్పటికీ వరుస చిత్రాల్లో నటించి ఆకర్షించింది.. ఇక ఈ బ్యూటీ డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడి ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది..
    కానీ ఈ సినిమా తర్వాత అడపాదడపా అవకాశాలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్స్ అందుకోలేక పోయింది.. మళ్ళీ ఈ మధ్యనే కుర్ర హీరోల కంట్లో పడి అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే ఈ భామ కార్తికేయతో కలిసి చేసిన బెదురులంక 2012 రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది..
    అలాగే కన్నడలో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చీరలోను సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్న ఈ భామ ఎద అందాలకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.. మరి వైరల్ అవుతున్న ఆ పిక్స్ మీ కోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Neha Sshetty (@iamnehashetty)

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...