31.9 C
India
Monday, May 6, 2024
More

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Date:

    Kangana Ranaut :
    ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది.. మరి అలాంటి పేరును బాలీవుడ్ లో ఒక హాట్ భామ సొంతం చేసుకుంది. ఆమె పేరు చెప్పకపోయినా ఎవరో ఇట్టే చెప్పేయవచ్చు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న భామ కంగనా రనౌత్.. ఈ హాట్ హీరోయిన్ ఎప్పుడు హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతుంటుంది..
    బాలీవుడ్ క్వీన్ గా మకుటం అవసరం లేని మహారాణి గా కంగనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లపై ఈ భామ ముక్కుసూటిగా తనదైన శైలిలో కామెంట్స్  చేస్తూ ఎంతటి వారినైనా గజగజ వణికించే సత్తా ఉంది.. అందుకే సెలెబ్రిటీలు సైతం ఈ భామ నోటికి భయ పడతారు..
    ఇక కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ అంటూ ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా కంగనా చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం రేపాయి.. ఈమె భార్య వదిలేసినా ఒక స్టార్ హీరోతో డేటింగ్ చేశానంటూ హాట్ కామెంట్స్ చేసి బాంబు పీల్చేసింది.
    బాలీవుడ్ స్టార్ హీరో డ్రగ్స్ కు బానిసయ్యి భార్య వదిలేసిందని అయితే ఆ స్టార్ హీరోతో ఆ తర్వాత నేను డేటింగ్ చేశానని.. అతడికి డ్రగ్స్ వాడే అలవాటు బాగా ఉంది.. నన్ను అతడి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరించడంతో అతడితో డేటింగ్ మానేసాను.. నాకు తెలిసి బాలీవుడ్ స్టార్స్ అంతా డ్రగ్స్ తీసుకుంటారు.. కానీ ఎవరు బయటకు చెప్పరు.. కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి దైర్యంగా చెబుతున్న అంటూ ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Bollywood Actress Janhvi Kapoor : ఉప్పొంగుతున్న భారీ పరువాలను దగ్గరగా చూపిస్తున్న జాన్వీకపూర్..!

    Bollywood Actress Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ  నడుమ సోషల్...