31.8 C
India
Sunday, May 12, 2024
More

    Alia Bhat Stunning Looks : స్టన్నింగ్ లుక్స్ లో అలియా.. క్లివేజ్ మొత్తం చూపిస్తుందిగా.. 

    Date:

    Alia Bhat Stunning Looks
    Alia Bhat Stunning Looks

    Alia Bhat Stunning Looks : అలియా భట్.. ఈ అమ్మడి గురించి ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ లలో ఒకరైన ఈ భామ ఒక్కో సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.. స్టార్ డాటర్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈమెకు ఇప్పుడు క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది అనే చెప్పాలి.

    బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో సౌత్ లోకి కూడా అడుగు పెట్టింది.. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక తన కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

    పెళ్లి తర్వాత వీరికి ఒక పాప కూడా జన్మించింది.. ఇక ఈ భామ కెరీర్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.. అందుకే సోషల్ మీడియాలో వరుసగా గ్లామరస్ ఫోటో షూట్స్ పెడుతూ కవ్విస్తుంది. ఈ భామ తాజాగా సోషల్ మీడియా వేదికగా కేక పెట్టించే ఫోటోలను షేర్ చేసింది.

    అలియా భట్ షేర్ చేసిన ఈ పిక్స్ చూసి నెటిజెన్స్ అంత నోరెళ్ళ బెడుతున్నారు. ఎందుకంటే ఈ భామ గతం కంటే మరింత హాట్ గా దర్శనం ఇచ్చింది.. క్లివేజ్ మొత్తం చూపించేస్తూ స్టన్నింగ్ అందాలతో మత్తెక్కించే చూపులతో అదిరిపోయే లెవల్లో ఉంది.. ఈ పిక్స్ చూసి ఫాలోవర్స్ అంత హాట్ అని స్టన్నింగ్ అని గోర్జియస్ అంటూ తెగ కామెంట్స్ చేస్తూ వైరల్ చేసేసారు. మరి ఆ హాట్ గ్లామరస్ పిక్స్ మీరు చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

    Share post:

    More like this
    Related

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Bollywood Actress Janhvi Kapoor : ఉప్పొంగుతున్న భారీ పరువాలను దగ్గరగా చూపిస్తున్న జాన్వీకపూర్..!

    Bollywood Actress Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ  నడుమ సోషల్...

    Ranbir Kapoor : పెళ్లికి ముందు రణబీర్ కపూర్ ఎందరితో కలిసి ఉన్నాడో తెలుసా?

    Ranbir Kapoor Love Affairs Before Marriage : బాలీవుడ్ నటులు...