31 C
India
Thursday, May 16, 2024
More

    Yashika Aannand : పెళ్ళికి ముందు శృంగారం తప్పే కాదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్!

    Date:

    Yashika Aannand
    Yashika Aannand
    Yashika Aannand ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ ఓపెన్ గా మాట్లాడుతూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.. కెరీర్ పరంగా ఎలా ఉన్న ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటివి చెప్పినప్పుడు ఈ ముద్దుగుమ్మల గురించి ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా అన్ని బయట పెట్టేస్తున్నారు.
    ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేయడంలో ముందు వరుసలో బాలీవుడ్ భామలు ఉంటారు.. లవ్, ఎఫైర్, సహజీవనం, శృంగారం వంటి వాటిపై ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి తమిళ్ లో బాగా ఫేమస్ అయిన స్టార్ హీరోయిన్ యషికా ఆనంద్ శృంగారం మీద చేసిన బోల్డ్ కామెంట్స్ తో ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.
    తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేసింది. శృంగారం వంటి విషయాల్లో అవగాహన అవసరం అంటూ చెప్పుకొచ్చింది. ఈమె శృంగారం గురించి మాట్లాడుతూ.. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం పెద్ద తప్పుగా చూస్తారు..
    అది కరెక్ట్ కాదని ఈ రోజుల్లో కామన్ అయిపొయింది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొని కన్యత్వం పోగొట్టుకుంటే పెద్ద తప్పుగా చూడాల్సిన పని లేదని నేను అస్సలు అలాంటి వాటిని పట్టించుకోనంటూ ఈ అమ్మడు బోల్డ్ కామెంట్స్ చేయగా నెటిజెన్స్ అమ్మడిని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు అలాంటి దానివేనా అంటూ ఆడేసుకుంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...

    YS.SHARMILA: వైయస్ షర్మిల కుమారుడి లవ్ మ్యారేజ్ ఎప్పుడో మీకు తెలుసా?

    వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం...

    Love : అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఏంటో తెలుసా?

    Love : ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో ఉండే మహత్యమే...

    Whatsap Chating : ఇతరులతో చాటింగ్ చేస్తోందని భార్యను ఆ భర్త ఏం చేశాడు?

    Whatsap Chating : వారిది ప్రేమవివాహం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు....