29 C
India
Wednesday, May 15, 2024
More

    Ranveer Singh : నిజమైన ప్రేమలో నో సీక్రెట్స్.. దీపికా లవ్ స్టోరీస్ అన్ని తెలుసు.. రణ్వీర్ సింగ్..

    Date:

    Ranveer Singh  about Deepika Love Stories
    Ranveer Singh about Deepika Love Stories

    Ranveer Singh :

    బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరైన దీపికా పదుకొణె గురించి అందరికి తెలుసు.. ఈ బ్యూటీ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణిస్తుంది.. దీపికా కెరీర్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే సినిమాల హిట్స్ కంటే ఎఫైర్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయి.. దీపికా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
    మరి ఎట్టకేలకు ఈ భామ రణవీర్ సింగ్ ను ప్రేమించింది. వీరిద్దరూ ఎంతో కాలం ప్రేమించుకుని చివరికి రణ్వీర్ సింగ్ తో ఫిక్స్ అయ్యి ఇతడిని పెళ్లి చేసుకుంది. వీరు కూడా చాలా కాలం డేటింగ్ చేసాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలను చేస్తూ ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రణ్వీర్ సింగ్ తాజాగా దీపికా లవ్ ఎఫైర్స్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
    బాలీవుడ్ ఈ స్టార్ కపుల్ జంట ప్రెజెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు.. రణ్వీర్ సింగ్ కంటే ముందే ఈమె ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, సల్మాన్ ఖాన్ వంటి వారితో ఈమె డేటింగ్ చేసింది.. అలాగే రన్బీర్ కపూర్ తో కూడా డేటింగ్ చేసి నాలుగేళ్లు కలిసి కూడా ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకుంటే అది మధ్యలోనే ఆగిపోయింది.
    మరి వీరు బ్రేకప్ తర్వాత అన్ని తెలిసి కూడా రణ్వీర్ సింగ్ ఎలా ఈమెను పెళ్లి చేసుకున్నాడు అనే డౌట్ వారి ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ డౌట్స్ పై ఈయన తాజాగా మాట్లాడుతూ.. దీపికా నాతో ఓపెన్ గా ఏ సీక్రెట్స్ కూడా లేకుండా మొత్తం చెప్పేస్తుంది. తన పస్త లవ్ స్టోరీస్ కూడా నాకు చెప్పింది.. నిజమైన ప్రేమలో దాపరికాలు ఉండకూడదు అని మా అభిప్రాయం అందుకే మేము ఓపెన్ గానే ఉంటాము అంటూ ఈయన చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranveer Singh : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. రణ్‌ వీర్ సింగ్ సంచలన ఆరోపణలు..!

    Ranveer Singh రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు లేరు.....

    1000 కోట్ల దిశగా దూసుకుపోతున్న పఠాన్

    కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ 1000 కోట్ల...