33.6 C
India
Monday, May 20, 2024
More

    WhatsApp messages : పుట్టింటికి వెళ్తూ.. భర్తకు వాట్సప్ మెజేస్.. చూస్తే నవ్వాపుకోలేరు..

    Date:

    WhatsApp messages
    WhatsApp messages

    WhatsApp messages భార్యా, భర్తల జోక్స్ కు నవ్వులు ఎక్కువగా పూస్తాయికదా ఆ విషయం అందరికీ తెలిసిందే. కొన్ని జోక్స్ క్రియేట్ చేస్తారు. అది జరగకున్నా అలా క్రియేట్ అయిపోతుంది. ఇక కొన్ని జోక్స్ సందర్భోచితంగా వస్తాయి. వీటిని ఊహించకుంటేనే నవ్వు ఆగదు. ఎన్ని రోజులైనా ఇంకా ఫ్రెష్ గా ఉన్నట్లు అనిపిస్తుంది ఆ జోక్స్ వింటుంటే.

    ఒక ఇల్లాలు తన పుట్టింటికి వెళ్తూ భర్తకి కొన్ని సూచనలు చేసింది. అవి వాట్సప్ రూపంలో ఆయనకు పంపించింది. ఇది ఆ సెల్ ఈ సెల్ మారి చివరికి సోషల్ మీడియాకు ఎక్కాయి. దీంతో ఈ ఇన్ స్ట్రక్చన్స్ చదివిన వారంతా నవ్వు ఆపుకోలేకుండా ఉన్నారట. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.

    * పక్కింటి వాళ్లను, ఎదురింటి వాళ్లను పాలు వచ్చాయా, పేపర్ వచ్చిందా అని లేపి చిరాకు పెట్టకండి. అక్కడున్న మిమ్మల్ని తిట్టడంతో పాటు, ఊరెళ్లి మా నిద్ర చెడ కొట్టిందని నన్ను కూడా తిట్టుకుంటారు.

    * ఇంట్లో పార్టీలు గట్రా చేసుకోకండి. ఇల్లు క్లీన్ చేసుకునేందుకు నాకు రెండు రోజులు పడుతుంది.

    * కళ్లజోడు బాత్రూంలో పెట్టి మర్చిపోకండి.

    * అద్దం ముందు గంటలు తరబడి నిలబడి రెడీ అవ్వకండి. మీరు మరింత తొందరగా పని చేసుకోవాలని టైం కొంచెం ఫాస్ట్ పెట్టాను. ఎంత పెట్టావు అని అడగకండి.. సరి చేయకండి అదే టైం ఫాలో అవ్వండి.

    * నేను వచ్చే వరకు పని మనిషి రాదు. ఆమె స్థానంనలో వాళ్ల అమ్మ పనిలోకి వస్తుంది.

    * నెట్ రావడం లేదు అని కంప్లయింట్ ఇచ్చేందుకు ఫోన్ చేసేరు కాబోలు. మీరు ఆ ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా కలదలరని నెట్ కట్ చేయించాను. మళ్లీ నేను వచ్చిన తర్వాతనే పెట్టిస్తాను.

    * నేను మళ్లీ తిరిగి వస్తానన్న విషయం అస్సలు మరిచిపోవద్దు.

    * స్టవ్ వెలగడం లేదు.. ఇదెక్కడా అదెక్కడా అని తరుచూ నాకు ఫోన్ చేయకండి. నేను పుట్టింటికి వచ్చి లాభం లేకుండా పోతుంది. స్టవ్ వెలిగించే ముందు ఆన్ చేయడం మరిచిపోవద్దు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp Groups : ఏపీలో హల్ చల్ చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వాట్సప్ గ్రూపులు

    WhatsApp groups : ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పనితీరుపై టీచర్లలో అసంతృప్తి...

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...