28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Samuthirakani : ‘బ్రో’ టైటిల్ ఇది కాదు.. సముద్రఖని సంచలన విషయాలు

    Date:

    BRO MOVIE
    BRO MOVIE

    Samuthirakani పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేసిన ‘బ్రో: ది అవతార్’ ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇది తమిళ మూవీ ‘వినోదయం సీతం’కు రీమేక్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ఇచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లను కూడా దక్కించుకొని ముందుకు వెళ్తుంది. మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించారు.

    దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వినోదయం సీతంకు కూడా ఆయనే దర్శకుడిగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ముందు మరో టైటిల్ అనుకున్నారట డైరెక్టర్. అదే ‘కాల పురుషుడు’. ఈ టైటిల్ వింటున్నప్పుడు మాస్ గా బాగానే ఉన్నా.. కథ విషయంలో జనాల్లోకి తప్పుగా వెళ్తుందని భావించారట. సరైన టైటిల్ కోసం చూడగా డైరెక్టర్ త్రివిక్రమ్ ‘బ్రో’ బాగుంటుందని చెప్పారట. ఇక అందుకే బ్రో ఫిక్స్ చేశాం. కానీ తాను అనుకున్న టైటిల్ అర్థం వచ్చేట్టు ‘ది అవతార్’ ట్యాగ్ లైన్ గా తీసుకున్నాం.

    బ్రో రీమేక్ కాగా ఒరిజినల్ వెర్షన్ లో సముద్రఖని దర్శకత్వంతో పాటు నటించారు కూడా. ఇక రీమేక్ లో నటించకున్నా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇక స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ చూసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కు మెగా మేనల్లుడు తేజ్ తోడవడంతో కథ మరింత పవర్ ఫుల్ గా మారింది. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాబట్టి ఆరోజు ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...