29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Rashmika : అవును.. అతనితో లవ్ లో ఉన్నా.. పెళ్లి కూడా అయిపోయింది.. బాంబు పేల్చిన రష్మిక..!

    Date:

    Rashmika Mandanna Glamours Photos
    Rashmika Mandanna

    Rashmika కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అంటే అందరికి తెలుసు.. ఈ భామ ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోయింది.. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యింది. పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది.

    దీంతో ప్రజెంట్ సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువుగా సినిమాలు చేస్తూ పోతుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ భామకు సోషల్ మీడియా వేదికగా కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మరి వరుస సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ నుండి బిజీగా ఉన్న ఈ భామ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుంటాయి..

    ముఖ్యంగా రష్మీకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఎఫైర్ ఉందని టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు కోడై కూస్తుంది.. ఈ జంట పలుమార్లు మీడియా కంటికి చిక్కారు.. అయిన మేము స్నేహితులమే అంటూ చెబుతారు. అయితే తాజాగా రష్మిక తన మనసుకు నచ్చిన వారు ఎవరో చెప్పింది.. పెళ్లి కూడా అయినట్టు తెలిపి అందరికి షాక్ ఇచ్చింది.

    మరి అతడి పేరు నరుటో అని కూడా చెప్పింది. ఇంతకీ ఈ నరుటో ఎవరా అని అంతా ఆరా తీయగా షాకింగ్ విషయం బయటకు వచ్చింది.. నరుటో అంటే ఒక కామిక్ సిరీస్ క్యారెక్టర్ అట.. ఆ పాత్ర తనకు ఎంతో ఇష్టం అని నరుటోతో నాకు పెళ్లి అయ్యింది కూడా అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చి తాను సింగిల్ అని చెప్పకనే చెప్పింది. దీంతో ఈమె పెళ్లి విషయం మరోసారి నెట్టింట వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Pan India Heroine : పాన్ ఇండియా టాప్ హీరోయిన్.. యూత్ ఫెవరేట్ ఈమె.. ఎవరో గుర్తుపట్టారా ?..

    Pan India Heroine : శాండల్ వుడ్ నుంచి పాన్ ఇండియా...

    Rashmika : రెమ్యునరేషన్ గురించి నెటిజన్ ను ప్రశ్నించిన నేషనల్ క్రష్.. ఎన్నికోట్లు అడగాలన్న రష్మిక..

    Rashmika Mandana : ‘ఛలో’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తార రష్మిక మందాన....