38 C
India
Wednesday, May 15, 2024
More

    Mega Little Princess : మనవరాలు రాకతో చిరుకు 2 వేల కోట్ల లాభం.. ఇక అదృష్టమే అదృష్టం.. 

    Date:

    Mega Little Princess
    Mega Little Princess
    Mega Little Princess : మెగాస్టార్ కు ఇటీవలే వారసురాలు జన్మించిన విషయం తెలిసిందే.. మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.. ఈమె రాకతో మెగా కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది.. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబం మొత్తం సంతోషాలతో నిండగా మెగాస్టార్ దంపతులు అయితే మరింత ఆనందంగా ఉన్నారు.
    మనవరాలు వచ్చింది అనే ఆనందం మెగాస్టార్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.. మెగా వారసుడికి పెళ్లి అయ్యాక 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో రామ్ చరణ్, ఉపాసన కూడా భావోద్వేగంతో ఉన్నారు.. మరి మెగాస్టార్ తన గారాల మనవరాలికి ”క్లీంకార”గా పేరు పెట్టారు..
    అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న వార్తల ప్రకారం మెగాస్టార్ కు మనవరాలు రాకతో 2 వేల కోట్లు కలిసి వచ్చాయని అంటున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు కోకాపేటలో భూమి ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి.. ఏకంగా ఎకరం భూమి 100 కోట్లకు పైమాటే అని చెప్పాలి.. ఎప్పుడెప్పుడో తులసి సినిమాలో ఝాన్సీ రిచ్ ఆంటీగా కామెడీ పండించి అందరిని అలరించింది.
    కోకాపేటలో భూమి అమ్మితే కోటీశ్వరుడే.. వాడికి లెక్కలేనంత డబ్బు వస్తుందని ఝాన్సీ చెప్పిన మాట ఇప్పుడు నిజమైనట్టు అమాంతం భూమి ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. మరి చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉందట.. ఇదే నిజమైతే ఆయనకు 2 వేల కోట్ల ఆస్థి అక్కడ ఉన్నట్టే అని చెప్పాలి.. ఇలా మనవరాలు రాగానే ఇంత అదృష్టం రావడంతో మెగాస్టార్ కు ఇక నుండి అదృష్టమే అదృష్టం అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...