38 C
India
Wednesday, May 15, 2024
More

    Akhil Akkineni : రూట్ మార్చనున్న యువహీరో అఖిల్..!

    Date:

    Akhil Akkineni 
    Akhil Akkineni 
    Akhil Akkineni  : యువ హీరో అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ఆశించినంత విజయం సాధించలేకపోయింది.దీంతో ఈ  హీరో నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకనుండి తన కెరీర్ లో భారీ యాక్షన్ గల చిత్రాల జోలికి పోకూడదని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ తరహా మూవీల్లో నటించి మళ్ళీ ఇబ్బంది పడొద్దని అఖిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
    ఇక నుంచి నటించబోయే సినిమాల ఎంపిక విషయంలో కుటుంబ పెద్దల సూచనలు పాటించాలనుకుంటున్నాడు అఖిల్.  తన సినిమాల్లో మసాలా కంటెంట్ లేకుండా ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ను కలవగా  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరహా లో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తో ఒక కథను చెప్పినట్లు వినికిడి. ఇది లవ్, కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇంతకు ముందు తను నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ స్టోరీస్ వల్ల తన కెరీర్ బాగుంటుందని అనుకుంటున్నాడు అఖిల్.
    అయితే శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఎమోషన్స్‌ ను  మంచిగా పండించడంలో గుర్తింపు పొందిన విషయం మనందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే అఖిల్ కెరీర్ లో మరొక సూపర్ హిట్ అందుకునే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నారు.
    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వస్తున్న చిత్రం “పెద్దకాపు 2” విడుదలకు సిద్ధంగా ఉంది. లవ్, ఎమోషనల్స్ ఉన్న
     హై-ఆక్టేన్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ మూవీ పాతకాలంనాటి గోదావరి బ్యాక్‌గ్రౌండ్ లో  తీశారని తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా కూడా ఖచ్చితంగా
    బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ ప్రముఖులు  అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Akhil Akkineni : అఖిల్ అక్కినేని బర్త్ డేకు సెలబ్రెటీలు.. దుబాయ్ లో జరుపుకున్న అక్కినేని వారసుడు

    Akhil Akkineni Birthday Celebrations : అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు...

    అఖిల్ ఇక తగ్గేదేలే..!

    ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అనేస్తున్నాడు...

    ఏజెంట్ ట్రైలర్ కు అద్భుత స్పందన

    అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ఈనెల 28 న...

    ఏజెంట్ లో హాలీవుడ్ రేంజ్ విలన్ లుక్..!

    హీరో అఖిల్ అక్కినేని , స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో...