30.1 C
India
Sunday, April 19, 2026
More

    ఏజెంట్ లో హాలీవుడ్ రేంజ్ విలన్ లుక్..!

    Date:

    Hollywood Range Villain Look in Agent..
    Hollywood Range Villain Look in Agent..

    హీరో అఖిల్ అక్కినేని , స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘ఏజెంట్. ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని కుర్రాడు. గతేడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించలేకపోయాడు. దీంతో అయ్యగారు ఆశలన్ని ‘ఏజెంట్‌’ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఎలాగైనా మాసివ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

    హాలీవుడ్ లెవెల్లో హై ఓల్టేజ్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈమూవీలో అఖిల్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ పాటలతో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. రీసెంట్ గా రామకృష్ణ గోవిందా సాంగ్‌ను రిలీజ్‌ చేయగా..ఇప్పుడు మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. పైగా ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో అఖిల్‌ని సురేందర్ రెడ్డి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్‌లా తయారయ్యాడు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

    ఏజెంట్’ చిత్రం డినో మోరియా ‘ది గాడ్’ అంటూ అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు . ఈ సరికొత్త లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రాజ్, అక్సర్, జూలీ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. చేతిలో మెషిన్ గన్ తో పాటు పొడవాటి జుట్టు నెరిసిన గడ్డంతో అదిరిపోయాడు. ఇతని ముఖం మీద గాయాలు కూడా ఉన్నాయి. ఈ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు తెరమరుగైన డినో మోరియా అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Akhil Akkineni : అఖిల్ అక్కినేని బర్త్ డేకు సెలబ్రెటీలు.. దుబాయ్ లో జరుపుకున్న అక్కినేని వారసుడు

    Akhil Akkineni Birthday Celebrations : అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు...

    Agent OTT : అక్కినేని అఖిల్ కు మరో షాక్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే..

    Agent OTT : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై...

    Akhil Akkineni : రూట్ మార్చనున్న యువహీరో అఖిల్..!

    Akhil Akkineni  : యువ హీరో అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’...

    అందుకే సినిమా పోయింది.. ‘ఏజెంట్’పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

    నాగార్జున ఫ్యామిలీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆయనతో పాటు ఆయన కొడుకులు నాగ...