40.2 C
India
Sunday, May 19, 2024
More

    Chiranjeevi : భోళా శంకర్ ఫస్ట్ కాపీ గురించి కామెంట్లు చేసిన చిరు..

    Date:

    Chiranjeevi :  ‘భోళా శంకర్’ చిత్రం రిలీజింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులలో సినిమా పై ఉన్న ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి  మెహర్ రమేశ్ దర్శకత్వం ను వహించాడు. ఇతని దర్శకత్వం లో గత పది సంవత్సరాలుగా ఏ సినిమా రాకపోవడం కూడా చిరు ఫ్యాన్స్ ను కొంత కలవరపెడుతుంది. అందులోనూ ఇది తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్. ఈ రెండు కారణాల వల్ల ఫ్యాన్స్ లో ఊపు తగ్గిందని సినీ వర్గాల అభిప్రాయం.

    మెగాస్టార్ చిరు సతీసమేతంగా నిన్న(09 అగస్ట్) రాత్రి “భోళా శంకర్” మూవీ ఫైనల్ కాపీని స్పెషల్ షో లో చూశారు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత సినిమా అవుట్‌పుట్ చిరు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం.

    ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. కీర్తి సురేష్ పాత్రతో కూడిన చివరి 45 నిమిషాలు అద్భుతంగా వచ్చాయి. అలాగే సినిమాలో ఎలాంటి సాగదీత లేదు. సందర్భానికి అనుకూలంగానే అన్ని పాటలు ఉన్నాయి. ఇందులో తన పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని మెగాస్టార్ చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్ ట్యూన్‌లు  అంతగా ఆకట్టుకోనప్పటికీ, పాటల ఆడిటోరియం ప్రభావం ఉత్సాహంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఫైనల్ కాపీని చూస్తే మెహర్ రమేష్ పడిన కష్టాన్ని చిరు మెచ్చుకున్నట్లు సమాచారం.

    ఈ సంవత్సరం ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ మొదటి రోజు ఫస్ట్ షోకి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే  ‘భోళా శంకర్’ కూడా అభిమానుల అంచనాలను అందుకుంటుందని పలువురు ఆశిస్తున్నారు. ఎప్పటిలాగే చిరు మేనియా తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని సినీ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...