31.9 C
India
Friday, May 17, 2024
More

    America New Jersey : అమెరికా న్యూజెర్సీలో నిర్వహించే ‘ఇండియా డే పరేడ్’లో పాల్గొననున్న తమన్నా

    Date:

    America New Jersey  స్వాతంత్య్ర వేడుకలు మన దేశంలో ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మనందరికీ తెలిసిందే. అయితే మన దేశంలోనే కాకుండా అటు అమెరికాలో కూడా ఈ వేడుకలను అక్కడి మన ఎన్నారై సంఘాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా అమెరికాలోని న్యూ జెర్సీలో ఇండియా డే పరేడ్ ను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఆగస్టు 13న ఆదివారం రోజున భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ ను నిర్వహించబోతున్నారు. కాగా ఈ పరేడ్ వేడుకకు స్టార్ హీరోయిన్ తమన్నా ముఖ్య అతిథిగా రాబోతోంది. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఓక్ ట్రీ రోడ్ లో ఈ పరేడ్ జరగబోతుంది. ఇది తమన్నాకు అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి.

    ఈ వేడుకలకు గతంలో కూడా ఇలా సెలబ్రిటీలను ఆహ్వానించారు. కానీ తమన్నాకు ఇలాంటి పరేడ్ లో పాల్గొనే అవకాశం రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన జైలర్ సినిమా ఈ రోజు విడుదల అయింది. రేపు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన భోళా శంకర్ సినిమా కూడా రాబోతోంది.

    దాంతో మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస మూవీలతో బిజీగా మారిపోయింది తమన్నా. అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా...