37.8 C
India
Saturday, May 18, 2024
More

    Vijaya devarakonda : ఆమెనే అడగండి.. కాంట్రవర్సీ ఎందుకు చేస్తుందో.. అనసూయకు కౌంటర్ ఇచ్చిన విజయ్..!

    Date:

    Vijaya devarakonda
    Vijaya devarakonda

    Vijaya devarakonda: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. విజయ్ స్టార్ హీరోల సరసన చేరేందుకు ఒక్క మెట్టు మాత్రమే తక్కువులో ఉన్నాడు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.

    పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..

    సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిన్న గ్రాండ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ విలేకరుల ప్రశ్నలకు చాలా ఓపికగా నవ్వుతు సమాధానం చెప్పారు.. ఇక ఒక జర్నలిస్ట్ విజయ్ దేవరకొండను అనసూయ వివాదం గురించి ప్రశ్నించాడు..

    ఆ వివాదం గురించి నాకు అసలు తెలియదు..  కాంట్రవర్సీ క్రియేట్ చేసే వారినే అడగండి.. నాకు తెలియదు అంటూ అనసూయకు కౌంటర్ ఇచ్చాడు.. అంతేకాదు పేరు ముందు ‘ది’ అని ఎందుకు పెట్టుకున్నారు అని అడుగగా.. నాకు విజయ్ దేవరకొండ అనే పేరు చాలు.. కానీ అంతా రౌడీ స్టార్ అని, సెన్సేషనల్ స్టార్ అని రాస్తున్నారు.. అందుకే ది విజయ్ దేవరకొండ మాత్రమే చాలు నాకు ఇంకేమీ నేమ్స్ వద్దు అని చెప్పడానికే అలా పెట్టుకున్న అంటూ సెలవిచ్చాడు..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Anasuya Gorgeous Look : పైట సైడుకు జరిపి ఘాటు సొగసులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూస్తే..!

    Anasuya Gorgeous Look : అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో...

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Anasuya Gorgeous Look : బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్...