36 C
India
Monday, April 29, 2024
More

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Date:

    Anasuya was shared her latest photos
    Anasuya was shared her latest photos

    Anasuya Gorgeous Look :

    బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అసలు బుల్లితెరపై ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. అప్పటి వరకు చప్పగా సాగుతున్న యాంకరింగ్ కు మసాలా లాంటి అందాలను జోడించి కుర్రాళ్లు బుల్లితెర షోలకు కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో జబర్దస్త్ పేరు వింటే అందరికీ ముందుగా అనసూయనే గుర్తుకు వచ్చేలా చేసుకుంది ఈ బ్యూటీ.
    ఆ ప్రోగ్రామ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే అందరికీ దగ్గర అయిపోయింది. కేవలం జబర్దస్త్ తో ఆగకుండా పలు ప్రోగ్రామ్స్ లు, ఈవెంట్లు కూడా చేసింది. తన అందాలతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకోవడం ఆమెకు ప్లస్ అయింది. ఇప్పుడు రష్మీ, శ్రీముఖి లాంటి వారు అందాల డోస్ ఇస్తున్నారంటే.. అది అనసూయను చూసి మాత్రమే.
    అయితే ఇప్పుడు బుల్లితెరకు అనసూయ గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు మారిన తర్వాత ఆమె అందాల డోస్ మరింత పెంచిందనే చెప్పుకోవాలి. అందుకే పెద్ద సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి కాబోలు. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో పాటు చాలా పెద్ద సినిమాలుఆ మె చేతిలో ఉన్నాయి.
    మరి ఇంకిన్ని అవకాశాలు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలని అనుకుందేమో.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి చీరలో బ్యూటిఫుల్ గా కనిపించింది. ప్రంట్ బ్యాక్ చూపిస్తూ చీరలో కూడా సోకుల విందు చేసేసింది. అనసూయ అందాలపై కుర్రాళ్లు హాట్ కవితలు రాసేస్తున్నారు. మరి మీరు కూడా మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Anchor Anasuya : బరువైన అందాలను డ్రెస్ లో ముడేసిన అనసూయ.. ఆ షేపులు చూస్తే అంతే..!

    Anchor Anasuya : అనసూయ అందాల జాతర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆమె...

    Anchor Anasuya : బరువైన అందాలను టైట్ డ్రెస్ లో బంధించిన అనసూయ.. చూసి తట్టుకోగలరా..!

    Anchor Anasuya  : బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయకు సోషల్ మీడియాలో మంచి...

    Anasuya Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. నడము ఒంపులు, ఎద పొంగులు చూపిస్తున్న అనసూయ..!

    Anasuya Gorgeous Look : అనసూయ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం...