37.8 C
India
Saturday, May 18, 2024
More

    Bandla Ganesh : రవితేజను అలా మోసం చేశా.. సంచలన నిజాన్ని బయటపెట్టిన బండ్ల గణేష్!

    Date:

    Bandla Ganesh raviteja
    Bandla Ganesh raviteja

    Bandla Ganesh : బండ్ల గణేష్ అంటే తెలియని వారు లేరు.. ఈయన నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఈయన వీటి కంటే ఎక్కువ వివాదాలతోనే పాపులర్ అయ్యాడు.. ఎప్పుడు ట్విట్టర్ లో బండ్ల గణేష్ ఆయనకు సంబంధం ఉన్న విషయాలే కాదు.. లేని విషయాలు కూడా ట్వీట్ చేస్తూ వివాదానికి తెర తీస్తుంటాడు..

    ఇక ఈ మధ్యనే గురూజీ అంటూ త్రివిక్రమ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పవన్ నుండి తనను విడదీసాడు అంటూ ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వగా ఈ ఇష్యును పవన్ కళ్యాణ్ క్లియర్ చేసారంటూ వార్తలు వచ్చాయి.. ఇక ఇప్పుడు రవితేజ ఇష్యు గురించి నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..

    రవితేజను మోసం చేసాడని బండ్ల గణేష్ స్వయంగా చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. రవితేజకు ఒకప్పుడు బండ్ల గణేష్ 25 ఎకరాల ల్యాండ్ అమ్మారట.. కానీ ఆ వెంటనే మిగతా 30 ఎకరాల ల్యాండ్ ను వేరే ఆయన కొంటానని రవితేజకు 2అమ్మిన 0 ఎకరాల ల్యాండ్ కూడా తనకే కావాలని అడిగారట..

    దీంతో బండ్ల గణేష్ చేసేదేమీ లేక రవితేజకు అమ్మిన ల్యాండ్ కోసం ఇది గవర్నమెంట్ ఇష్యులో ఉందని మొత్తం ఇచ్చేద్దాం అని చెప్పి ఒప్పించారట.. అలా ఆ ల్యాండ్ విషయంలో తన కోసం అబద్ధం చెప్పి రవితేజను మోసం చేసానని బండ్లన్న వాపోతున్నాడు. మాస్ రాజా సినిమాకు తనకు 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని.. ఎప్పటికైనా ఈయన ఋణం తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandla Ganesh : బండ్ల గణేశ్ కు ఏడాది జైలు.. 95 లక్షల జరిమానా కూడా..? ఆ కేసులో తీర్పుచెప్పిన న్యాయమూర్తి

    Bandla Ganesh : సినీ నిర్మాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...

    Eagle : ఈగల్ బాక్సాఫీస్ డే 2 రవితేజ సినిమాకు చుక్కెదురు..

    Eagle : మాస్ మహరాజ రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసి...

    Hero Remuneration : ఆ హీరో రెమ్యునరేషన్ ప్రస్తుతం రూ.15 కోట్లు తెలుసా?

    Hero Remuneration : సినిమా పరిశ్రమలో ఎవరి లక్ ఎటు తిరుగుతుందో...

    Bandla Ganesh : దేవుడు పవన్ కళ్యాణ్ నే అంత మాట అంటావా..? బండ్లగణేష్ కౌంటర్ వైరల్

    Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన కామెంట్లతో...